వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 1
Hey Chaduvari/Sirish, Good job with the why create account and account deletion page and also lots of great translations. Keep up the good work. Do you have some problem with nakaara at the end of the word? how are you writing telugu? --వైఙాసత్య 12:42, 3 August 2005 (UTC)
- meeru cUpina maargamE Satya! I saw your message on Google groups and visited your site and started working with Padma.html. Initially I had problem with halantam. Later I noticed your remedy and started putting ^. I saw the mistakes and will do corrections in the due course.
- Thanks for padma.html. It is a great free source. I am looking forward to improvements in the transliteration area. The removal of the nakaara in dvitva and saMyukta aksharaalu will make the text far more readable and enjoyable. (చదువరి)
Wiktionary
మార్చుHey chaduvari,
I saw you are compiling all the words. why dont you start working on it in a proper format. Check this out http://te.wiktionary.org/wiki/ and I think it is many to many dictionary. I too dont know much about it. You can read more about it from the english version. http://en.wiktionary.org/wiki/
--వైఙాసత్య 15:20, 4 August 2005 (UTC)
- Hi Satya! Tried to do it, but not sure how to go about it. What I wanted was to have an English-Telugu dictionary, while there is only provision for a Telugu-Telugu dictionary. I created a link, but am doubtful if it confirms to Wiki style. There is another way of creating an English-Telugu dictionary (by editing the English-English dictionary to enter Telugu meanings). But I think it will be difficult searching. Any suggestions..?
- Hi Chaduvari,
- I know that English wiktionary is mostly english-many languages dictionary it makes searching for a telugu meaning in it would be a bit difficult. But it also gives telugu users to take advantage of the word base generated by everyone in all major languages of the world. So ultimately we might have to post these telugu words in english wiktionary too. I think we can wait on it.
- Regarding the role of telugu wiktionary I think we can make it both telugu-english and also english-telugu, though for now it is looking like a T->E dictionary. I can make required format change and also I will try to establish a format with an example and look at it and give me your input.
- --వైఙాసత్య 18:00, 6 August 2005 (UTC)
- Hi Chaduvari,
- Hi Chaduvari,
- I made a mainpage for wiktionary and made a sample entry for english-telugu (example statistics). Let me know how can we improve it.
- --వైఙాసత్య 13:14, 8 August 2005 (UTC)
- Hi Chaduvari,
Great work
మార్చుHey Chaduvari, Great work!! with FAQs and also samudAya pandiri. Good to have you onboard --వైఙాసత్య 13:14, 8 August 2005 (UTC)
నిర్వాహకుల పేజీ
మార్చుHey Chaduvari,
I found an old page "పాలకులు" which was linked to nowhere and I pasted the text into Wikipedia:నిర్వాహకులు. Can you please check whether the text is inline with the rest of our సముదాయ పందిరి. Hey I also found an unlinked Village pump page రచ్చబండ and linked it to సముదాయ పందిరి. Thanks
--వైఙాసత్య 17:36, 10 August 2005 (UTC)
dictionary
మార్చుHey chaduvari, I thought you are doing that english-telugu in wiktionary. If you are doing it in wikipedia itself model your page like this మొత్తము తెలుగు సినిమాల చిట్టా but with english alphabets though. sorry for any miscommunication --వైఙాసత్య 16:28, 11 August 2005 (UTC)
- Here I just showed how it looks User:చదువరి/ఇసుకపెట్టె. --వైఙాసత్య 16:45, 11 August 2005 (UTC)
Adminship Nomination
మార్చుHey Chaduvari, I have nominated you for the adminship. Indicate your acceptance here --వైఙాసత్య 15:32, 17 August 2005 (UTC)
- Chaduvari,
- Congratulations you are a Sysop now. --వైఙాసత్య 16:17, 24 August 2005 (UTC)
- Thanks, వైఙాసత్య.-Chaduvari 04:59, 25 August 2005 (UTC)
Orphaned page
మార్చుHey Chaduvari, Great job with all the mediawiki translations. This file తెలుగు వికీపీడియా తరచూ అడిగే ప్రశ్నలు seems to be floating around without being linked. Can you change its namespace to wikipedia and then integrate it somewhere. or Integrate the content somewhere and delete the file as you think is appropriate. --వైఙాసత్య 12:35, 31 ఆగస్టు 2005 (UTC)
నేలల మూసలు
మార్చుI have made all the templates needed for months including leapyear months.
The months templates used in year pages are as follows
Normal year (Lets say year starts with Wednesday) then the templates
- సంవత్సరము బుధ 1 - January
- సంవత్సరము బుధ 2 - Feb
- . . .
- సంవత్సరము బుధ 12 - Dec
For leap year starting with Wednesday
- సంవత్సరము బుధ 1 - jan
- సంవత్సరము బుధ-గురు 2 -feb (here day switch)
- సంవత్సరము గురు 3 - March
- . . .
- సంవత్సరము గురు 12 - Dec
--వైఙాసత్య 15:59, 16 సెప్టెంబరు 2005 (UTC)
- Thanks Satya, you did a great job. I already used in one of the prayOgaSAla pages. I am planning to create pages and corresponding categories for all the years going back into the 19th century from 2003. Please alert me if I am missing something or otherwise.__చదువరి 09:20, 17 సెప్టెంబర్ 2005 (UTC)
అలుపెరగని..
మార్చుమీ బహుమతికి నా ధన్యవాదాలు. నేను చేసింది ఎంతో తెలీదు గానీ, మీరిచ్చిన ప్రోత్సాహం మాత్రం అమూల్యం. నా ఉత్సాహం కంటే, మీ ప్రోత్సాహమే దీనికి ముఖ్య కారణం. నిజానికి ఈ తారకు మొదటి రాజు (చంద్రుడు అనే అర్ధంలో) వైఙాసత్యనే! మీ కృషితో మరింతమంది సభ్యులు చేరి తెలుగు వికీపీడియా త్వరలోనే పదివేల పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ. . __చదువరి 07:12, 5 అక్టోబరు 2005 (UTC)
మీరు ఈనాడు గురించి వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. నాకు తెలియని సమాచారం ఎంతో తెలుసుకున్నాను. ---రమణ
- థాంక్స్ __చదువరి 19:04, 8 అక్టోబర్ 2005 (UTC)
AWB ప్రయోగం
మార్చుభాద్యత గురించి బంధాల గురించి ఇక్కడ చర్చేమీ జరగలేదు గానీ, దీన్ని AWB ప్రయోగం కోసం వాడుతున్నాను. బాధ్యతలు, బంధాలు, బంధాలు మొదలైన వన్నీ వాటి సరైన రూపానికి మారిపోతాయి, AWB దెబ్బకు. __చదువరి (చర్చ • రచనలు) 05:16, 17 ఆగస్టు 2016 (UTC)
విజ్ఞాన, విజ్ఞాన - ఇవి విజ్ఞాన గా మారిపోవాలి. విజ్ఞానం, విజ్ఞానం - ఇవి విజ్ఞానం గా మార్చు. మార్చి లోనో, డిసెంబరు లోనో సెప్టెంబరులోనో కాక, ఇప్పుడే ఆగస్టు లోనే మార్చాలి. ఈ కామాలు, ఫుల్‌స్టాపుల ముందు వచ్చిన స్పేసులన్నీ తీసేస్తుంది. __చదువరి (చర్చ • రచనలు) 05:25, 17 ఆగస్టు 2016 (UTC)
పునస్స్థాపన
మార్చుచదువరీ, Wikipedia:గురించి వ్యాసము ఉన్నదికదా, వికిపీడియా:గురించి యొక్క పునస్స్థాపన ఎందుకు జరిగినది. అక్కడికి ఏ వ్యాసమునుండి లింకులు కూడా లేవు. --వైఙాసత్య 04:04, 15 అక్టోబరు 2005 (UTC)
- వికీపీడియా:గురించి పేజీలో ఎవరో 66.103.171.205 నుండి దుశ్చర్యకు పాల్పడినట్లు అనిపించింది. నేను Wikipedia:గురించి గా తికమక పడినట్లున్నాను. అయాం సారీ. కానీ తొలగించబడిన ఆ పేజీలో ఆ సభ్యుడు ఎలా రాయగలిగాడు?__చదువరి 04:57, 15 అక్టోబర్ 2005 (UTC)
చరిత్రలో ఈ రోజు
మార్చుHey Caduvari, My browser is showing me చరిత్రలో ఈ రోజు of 25th from 3-4 days. I tried refreshing browser window several times. But did not work. Is it the same for you? Whenever you write చరిత్రలో ఈ రోజు or whenever you realise that old day template is being displayed though we have fresh template ready. Purge the main page once so that It will show today's date template. To purge the main page click here. For now I purged it. --వైఙాసత్య 07:24, 29 అక్టోబరు 2005 (UTC)
- క్రితం రోజు నాటి "చరిత్రలో..." కనపడటం జరుగుతూ ఉంటుంది గానీ, మరీ నాలుగు రోజుల నాటిది కనపడటం లాంటిది జరగలేదు. కాషె ను పర్జ్ చెయ్యడమనేది వ్యక్తిగత (బ్రౌజరు లేదా కంప్యూటర్ కు సంబంధించిన) విషయం కదా? ఒకరు పేజీ ని పర్జ్ చేసినంత మాత్రాన మిగిలిన అందరికీ ఈ సమస్య రాకుండా ఉంటుందా?__చదువరి 09:30, 29 అక్టోబర్ 2005 (UTC)
- ఎమో ఇందులో సాంకేతికాలు నాకు తెలియవు. ఆంగ్లములో మీకు తెలుసా (DYK) మూసలో దాన్ని ఎలా అప్‌డేట్ చెయ్యాలో వివరణ ఇవ్వబడినది. అందులో మార్చిన మూస అందరికి కనిపించటానికి అప్‌డేట్ చేసిన వ్యక్తి మొదటి పేజీని పర్జ్ చేయవలెను అని ఉన్నది.ఈ పేజీలో process విభాగములో పదవ పాయింట్ చూడుము. --వైఙాసత్య 16:41, 29 అక్టోబర్ 2005 (UTC)
తెలుగు సభ్య నామము
మార్చుచదువరీ, కావాలంటే మీ సభ్యనామము తెలుగులోకి నేను rename చెయ్యగలను. --వైఙాసత్య 05:05, 17 నవంబరు 2005 (UTC)
- థాంక్స్ సత్యా! మార్చుకుందామని అనుకున్నాను, కానీ వికీ ఎడిటరుతో, RTS కూడా చేరిన తరువాత చేద్దామని వాయిదా వేసాను. __చదువరి 05:39, 17 నవంబర్ 2005 (UTC)
- వికీ ఎడిటరు??, RTS?? ఏంటి అర్ధము కాలేదు --వైఙాసత్య 06:20, 17 నవంబర్ 2005 (UTC)
- ప్రస్తుతం నేను ఏ చిన్న తెలుగు మాట రాయాలన్నా, పద్మ పేజీకి వెళ్ళి, RTS ద్వారా యూనికోడ్ లోకి మార్చాలి. అప్పుడు లాగిన్ కావడానికి కూడా చెయ్యాలి కదా, అదీ నా ఉద్దేశ్యం! __చదువరి 06:49, 17 నవంబర్ 2005 (UTC)
- ఓ,అలాగా ఆ ఇబ్బంది నాకు తెలుసు మొదట్లో నేను ఇటివల మార్పులకు వెళ్లి నా పేరు కాపీ చేసుకొని లాగిన్ అయ్యే వాన్ని. ఫైరఫాక్స్ బ్రౌజర్ వాడితే పద్మ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఎంచక్క ఎడిట్ బాక్సులోనే RTS రాసి దానిని సెలెక్టు చేసుకోని తెలుగులోకి మార్చవచ్చు --వైఙాసత్య 07:26, 17 నవంబర్ 2005 (UTC)
అభినందనలు
మార్చుతెలుగు వికిపీడియా 2000 వ్యాసముల గమ్యము చేరుకొనుటకు కృషి చేసినందుకు అభినందనలు --వైఙాసత్య 19:12, 23 నవంబరు 2005 (UTC)
- మీక్కూడా నా అభినందనలు __చదువరి 23:32, 23 నవంబర్ 2005 (UTC)
స్వాగతం template lO
మార్చుస్వాగతం పేజీలో మనము "ఇటీవలి మార్పులు"నకు కూడా ఓ లింకు కలిపిన చాలా ఇంట్రస్టింగుగా ఉంటుంది అని నా ఉద్దేశ్యము, ఏమంటారు? Chavakiran 12:44, 26 డిసెంబరు 2005 (UTC)
user page
మార్చుఅది పొరపాటున జరిగినది. నేను కంగారులో అలా చెసాను. Kiranc 04:09, 5 జనవరి 2006 (UTC)
Telugu font for Mac
మార్చుCould you let me know what you think of the comments I left at the bottom of User talk:వైఙాసత్య ? నికొలాస్ 04:48, 14 జనవరి 2006 (UTC)
- I saw your message but have no clue with regard to the "source Unicode bytes that were used to create the pictures". Perhaps other members on tewiki may be able to give you this info. Please do let me know if you need anything else. __చదువరి (చర్చ, రచనలు) 04:53, 14 జనవరి 2006 (UTC)
- Well I mean could you just have a look over the picture and let me know what's wrong with it, i.e. what needs to be fixed. By source bytes, I mean that if someone were to send me a screenshot of correctly rendering text, then also send the text in editable form so I can see the bytes and try to work out how to get the correct output from them. నికొలాస్ 04:58, 14 జనవరి 2006 (UTC)
- I saw the text that you displayed here and observed some flaws. I am trying to explain what they are. Gimme 10 Mnts. __చదువరి (చర్చ, రచనలు) 05:02, 14 జనవరి 2006 (UTC)
- I have made changes and the new sample is here. Would you mind taking another look? నికొలాస్ 14:51, 14 జనవరి 2006 (UTC)
- It looks good. Thanks for the great work. __చదువరి (చర్చ, రచనలు) 16:29, 14 జనవరి 2006 (UTC)
- I have made changes and the new sample is here. Would you mind taking another look? నికొలాస్ 14:51, 14 జనవరి 2006 (UTC)
- I saw the text that you displayed here and observed some flaws. I am trying to explain what they are. Gimme 10 Mnts. __చదువరి (చర్చ, రచనలు) 05:02, 14 జనవరి 2006 (UTC)
- Well I mean could you just have a look over the picture and let me know what's wrong with it, i.e. what needs to be fixed. By source bytes, I mean that if someone were to send me a screenshot of correctly rendering text, then also send the text in editable form so I can see the bytes and try to work out how to get the correct output from them. నికొలాస్ 04:58, 14 జనవరి 2006 (UTC)
Telugu Font issue, my input
మార్చుHi I have displayed the first sentence of your text here both in RTS and Telugu trnsliteration. The first set is correct one which I wrote. The second one is what is hsown on your page. I amrked the differences in bold in the second set. I hope I could explain you enough.
SET-1
upOdghaatamu
telugu bhaaratadESamulOni, dakshiNaprAMtamulOni aaMdhrapradES^ raashTrapu adhikaara bhaasha, mariyu daani pakka raashTramulayina tamiLanaaDu, karnaaTaka, orissaa, chattIs^gaDh^ prajalu maaTlaaDE bhaasha.
ఉపోద్ఘాతము
తెలుగు భారతదేశములోని, దక్షిణప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, చత్తీస్‌గఢ్ ప్రజలు మాట్లాడే భాష.
SET 2 (Your text)
upOdaatghamu
telugu bhaaratadESamulOni, dakiNshapAMrtamulOni aaMdhapradrES^ raashTapru adhikaara bhaasha, mariyu daani pakka raashamTrulayina tamiLanaaDu, karnaaTaka, orissaa, chatIst^gaDh^ prajalu maaTaaDlE bhaasha.
ఉపోదాత్ఘము
తెలుగు భారతదేశములోని, దకిణ్షపాంర్తములోని ఆంధప్రద్రేశ్ రాష్టప్రు అధికార భాష, మరియు దాని పక్క రాషంట్రులయిన తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, చతీస్త్‌గఢ్ ప్రజలు మాటాడ్లే భాష. __చదువరి (చర్చ, రచనలు) 05:23, 14 జనవరి 2006 (UTC)
- Thank you. Could you also provide a screenshot of what the page looks like on your computer (i.e. when rendered properly)? Please make the text size big so i can spot differences more easily. నికొలాస్ 05:38, 14 జనవరి 2006 (UTC)
- Also, could you summarise the errors (e.g. something like "the ottus/vattus are being drawn on the character after the one they should be on, and the ra vattu should be doing this...") ? నికొలాస్ 05:52, 14 జనవరి 2006 (UTC)
- I thought you would not understand if I start talking about Ottus. Now I am comfortable explaining the errors. The ottus of some letters are rendered correctly like ka ottu. These ottus are printed on the side of the main letter (inline). The other ottus which are printed nelow the main letter like Ta ottu, ta ottu etc are shown blow the next letter than the intended letter. Regardin the ra ottu, it can be shown in two ways - one ottu printed inline with th emain letter and the other - ottu printed at the bottom. Both are acceptable. __చదువరి (చర్చ, రచనలు) 06:03, 14 జనవరి 2006 (UTC)
- Please check this image __చదువరి (చర్చ, రచనలు) 06:27, 14 జనవరి 2006 (UTC)
కరీంనగర్ జిల్లా మండలాల మూస
మార్చుకరీంనగర్ జిల్లా మండలాలు మూస పాతదే బాగుంది. గుంటూరు జిల్లా మూసను ఆధారంగా చేసుకుని నేనిది తయారుచేసాను. మీరన్న వికీకరణ ఏమిటో నాకర్థం కాలేదు. __చదువరి (చర్చ, రచనలు) 16:39, 22 జనవరి 2006 (UTC)
- ఏమీ లేదు అక్కడ కరీంనగఋ జిల్లా పటమును చేర్చాను. అంతకంటే ఏమీ లేదు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:52, 23 జనవరి 2006 (UTC)
Could you please write a stub http://te.wikipedia.org/wiki/Kur%C3%B3w - just a few sentences based on http://en.wikipedia.org/wiki/Kur%C3%B3w ? Only 2 -5 sentences enough. Please. Pietras1988 20:22, 30 జనవరి 2006 (UTC)
Thx for article. Pietras1988 21:24, 7 ఫిబ్రవరి 2006 (UTC)
గుంటూరు జిల్లాల మండలాలు
మార్చుచదువరీ, కొన్ని గుంటూరు జిల్లాల మండలాలకు పేజీలు తయారు చేయకపోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉన్నదా? --వైఙాసత్య 04:53, 19 ఫిబ్రవరి 2006 (UTC)
- సత్యా! నేనది గమనించలేదు. ఇప్పుడు కొన్ని చూసాను కానీ అన్నిటికీ పేజీలు కనపడుతున్నాయి. అవేంటో చెప్పండి, రాస్తాను. __చదువరి (చర్చ, రచనలు) 05:18, 19 ఫిబ్రవరి 2006 (UTC)
- ఒక వారము క్రితము చూసినప్పుడు 7-8 ఎర్రలింకులు కనిపించాయి..ఏమయ్యాయో ఏమో? ఇప్పుడు అన్ని సరిగానే ఉన్నాయి. ముప్పాళ్ల కు గ్రామాలు, మూసలు తదితర విషయాలు నింపండి. థాంక్స్ --వైఙాసత్య 15:47, 19 ఫిబ్రవరి 2006 (UTC)
Translation request
మార్చుGreetings Chaduvari! Can you help me translate the English words in this article into the Telugu language? If you are not a Christian, then can you at least help me translate the "sub-titles" of the article? Your help would be gratefully appreciated. -- Regards, Jason 7 March 2006.
విన్నపం
మార్చుచదువరీ, మొదటి పేజీలో 'ఈ నెల పండుగ'లను తెలిపే శీర్షక ఉంటే బాగుంటుందేమోనండి! -- శ్రీనివాస 18:59, 11 మార్చి 2006 (UTC)
- అవునండీ, బాగానే ఉంటుంది. దీనికోసం ముందు మనం పండుగల జాబితా తయారు చెయ్యాలి. __చదువరి (చర్చ, రచనలు) 20:04, 11 మార్చి 2006 (UTC)
మీ సూచనలు
మార్చుచదువరి గారు, మీరు సూచించిన సలహాలు చాల ఉపయొగపడ్డాయి. మార్పులు గమనించగలరు.
-తారకరామారావు గారి గురించి నేను ఏమి మార్పులు చెయ్యలేదు. -నేను, 'చలం' గారి పేరు మార్చాను - రంగనాయకమ్మ గారి ఇంటి పేరు గురించి వెతికాను, 'ముప్పాల ' అనే అనుకుంటున్నాను. అది సరి కాదు అనిపిస్తె మార్చండి. -మీరు ఒక మంచి విషయం చర్చించారు. రచయతలు వారి ఇంటి పేరు వాడకపొతె, మనము వారిని add/refer చేసెటప్పుడు ఏమి చెయ్యాలంటారు? నాకు తెలేదు. విషయం తెలిస్తె, వేరె రచయతల పేర్లు ను కూడ మారుస్తాను. -చివరకు, 'లింకు 'ను కలపడం ఎలా?
ఇంకా చాల ప్రశ్నలు ఉన్నాయి, next చర్చలొ. .
-సత్యవాణి