Kvb 1958 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.