వాడుకరి చర్చ:Sai2020/ప్రయోగశాల/మెదటి పేజి
చేయదగ్గ ఇంకొన్ని మార్పులు
మార్చు1. పైన ఉన్న స్వాగతం headerను ఇప్పుడున్నట్లే (అంటే ప్రస్తుత మొదటి పేజీలో ఉన్నట్లు) ఉంచి, కొత్త మొదటిపేజీలోలా వాటికి ఐకాన్లను చేర్చు.
2. అలాగే ఆ ఐకాన్ల సైజును కూడా లింకులలో ఉన్న అక్షరాల సైజుకు సమానంగా వచ్చేటట్లు చేయి (సుమారుగా 15px).
3. తరువాత కింద ఉన్న విభాగాలలో ఐకాన్లను ఎడమవైపు వచ్చేటట్లు చూడండి.
4. అలాగే ఈ ఐకాన్లు కూడా వాటి పక్కన ఉన్న విభాగాల headingలకు సమాన పరిమాణంలో ఉండేటట్లు చూడండి.
5. అలాగే విభాగానికీ విభాగానికీ మధ్యన చాలా ఖాళీ వస్తుంది దానిని తగ్గించండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:21, 31 మార్చి 2008 (UTC)
6. ఇంకోటి, ఒక్కో విభాగానికీ ఒక్కో రంగు background వచ్చేటట్లు చూడండి. __మాకినేని ప్రదీపు (చ •
+/- • మా) 06:23, 31 మార్చి 2008 (UTC)
1. నాకు అర్థం కాలేదు ప్రదీపు గారు.
2. మరి చిన్నవైపోతాయి. నేను పెంచుదామా అని అలోచిస్తున్నాను. ఎందుకంటే రాగానే బొమ్మలు అవి కనపడితే కొంచం ఇంట్రెస్ట్ వస్తుంది కదా.
3. అప్పుడు బొమ్మ వెంటనే టైటిల్ వస్తుంది. నేను right align పెట్టిందే అందుకు. ఇంకొకటేటంటే, the image will cut into the material
4. సరి చేసాను
5. సరి చేయడానికి ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. అది ఎందుకు జరుగుతుందో అర్థం కావటంలేదు. మీరు ఒక సారి నేను వాడురున్న బాక్సు మూస చూస్తార?
6. ఒక్కొక్కటి ఒకో రంగు ఉంటే uniform గా ఉండదు కదా
నాకు ఇలా అనిపిస్తున్నది
మార్చుసాయీ! నువ్వు ఈ క్రింది Variations ప్రయత్నించగలవా?
- అన్ని బాక్సులకూ ఒకే నేపధ్య రంగు ఉండడమే బాగుంది. Gray color బదులు లేత పసుపు గాని వేరే రంగు గాని ప్రయత్నించు. ఎలా ఉంటుందో చూద్దాము.
- బాక్సుల మధ్యలో గులాబి గీతలు మరీ సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇంకా కొట్టవచ్చినట్లు ఉండే రంగులు ప్రయత్నించు.
- క్రొత్త డిజైనులో "స్వాగతం" అనే బాక్సు లేదు. ఇది ఓకే. ఎందుకంటే అందులోని విషయాలన్నీ వేరే చోట్ల ఉన్నాయి. "మీ వూరు వుందా?" ను మాత్రం ఎక్కడైనా ఇరికించు. మంచి ఐకన్‌తో.
- అన్నింటికంటే పైన ఉన్న వికీపీడియాకు స్వాగతం బాక్సు బాగా Sober గా ఉంది. ఇంకా Striking గా ఉండాడానికి బాక్సులు గాని బోర్డరులు గాని ప్రయోగించు.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:42, 31 మార్చి 2008 (UTC)
- మీ వూరు ఉందా? కాకుండా మిగిలినవన్ని చేసాను. మీ వూరు ఉందా? కి ఐకాన్ వెతుకుతున్నాను. తొరికిన తరువాత ఇరికిస్తాను. వికీపీడియా స్వాగతం బాక్సుకు బార్డరు మరియు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెండూ వేసాను. సాయీ(చర్చ) 09:32, 1 ఏప్రిల్ 2008 (UTC)
- కొత్త డిజైను బాగుంది. గులాబి రంగు కంటే ఆరంజి బాగుంది అయితే బాక్‌గ్రౌండ్లోని పసుపు పచ్చ రంగును మరింత లైట్ చేస్తే బాగుంటుంది కంటెంటును డామినేట్ చెయ్యకుండా --వైజాసత్య 13:36, 1 ఏప్రిల్ 2008 (UTC)
- పసుపు రంగు బాగాలేదు. ఇతరాలు ప్రయోగం చేయి. "మీ వూరు వుందా?"కు ఏదైనా "గుడిసె+నది+పశువు" లాంటి గుర్తు సరిపోవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:46, 1 ఏప్రిల్ 2008 (UTC)
నీలం వేసాను చూడండి. మీరు కూడా మార్చి చూడండి. మీ ఊరు ఉందా?కి ఎద్దు బొమ్మ (GFDL బొమ్మ) మాత్రమే దొరికింది. పరచియం కి కూడ ఇలాగే దొరకపోతే ఇప్పుడు ఉన్న బొమ్మ తగిలించాను. ఓకేనో కాదో చెప్పండి. సాయీ(చర్చ) 14:03, 1 ఏప్రిల్ 2008 (UTC)
- సాయీ! ఇప్పుడు ఉన్నడిజైన్ బాగానే ఉంది. మీవూరుందా కు ఇలా ప్రయత్నించు. పైన "వికీపీడియాకు స్వాగతం" బ్యానర్‌ను రెండు బాక్సులు (పెద్ద 80% + చిన్న 20%, square) గా విడగొట్టు. అందులో ఎడమ ప్రక్క పెద్ద బాక్సును స్వాగతం బాక్సుకు వాడవచ్చు. కుడి ప్రక్క చిన్న చదరపు బాక్సును "వికీలో మీవూరు వుందా?" కు వాడొచ్చు. అందులో ఇకన్ బదులు కాస్త పెద్ద బొమ్మే పెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ వికీలో 25,000 వరకు గ్రామాల వ్యాసాలే. క్రొత్తవారిని ఆకర్షించే లక్షణం, అవుసరం కూడా ఈ శీర్షికకు ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:43, 7 ఏప్రిల్ 2008 (UTC)
అలాగే చేసాను. బొమ్మ దొరకగానే పెడతాను. మీరు కూడా వెతకండి :) సాయీ(చర్చ) 11:27, 10 ఏప్రిల్ 2008 (UTC)