Svayuvegula గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 14:53, 1 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

డూమ్స్ డే మార్చు

వాయువేగులు గారూ. డూమ్స్ డే అని భూమి పుట్టినప్పడి అంటూనే ఉన్నారు. కలియుగాంతం 2000 అని ఒక రెండు వేల పుస్తకాలైనా వచ్చిఉంటాయి. పుస్తకాలు వ్రాసిన వాళ్ళు 2000 సంవత్సరంతో పాటే అదృశ్యమైపోయారు. అందులో ఎక్కిరాల వేదవ్యాస అనే మహానుభావుడు కూడా ఒకరు. కాబట్టి అలాంటివన్ని విజ్ఞానం అనిపించుకోవని గ్రహించాలి. --వైజాసత్య 05:53, 17 అక్టోబర్ 2009 (UTC)