Vishwaknri
స్వాగతం
మార్చుVishwaknri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 00:26, 15 జూన్ 2021 (UTC)
ధన్యవాదాలు User:Nrgullapalli Vishwaknri (చర్చ) 09:50, 2 అక్టోబరు 2021 (UTC)
Please Unblock my English Wikipedia Account
మార్చు
Vishwaknri (నిరోధాల లాగ్ • అమల్లో ఉన్న నిరోధాలు • సార్వత్రిక నిరోధాలు • ఆటోనిరోధాలు • రచనలు • తొలగించబడ్డ రచనలు • దుర్వినియోగ వడపోతల లాగ్ • సృష్టి లాగ్ • నిరోధ సెట్టింగులను మార్చండి • నిరోధాన్ని ఎత్తివెయ్యండి • చెక్యూజరు (లాగ్))
విజ్ఞప్తికి కారణం:
గమనికలు:
- కొన్ని సందర్భాల్లో అసలు మిమ్మల్ని నిరోధించే ఉండకపోవచ్చ్చు. లేదా నిరోధం ఈసరికే ముగిసి ఉండవచ్చు. ప్ర్రస్తుతం అమల్లో ఉన్న నిరోధాల జాబితాను చూడండి. అక్కడ మీ పేరు లేకుంటే, మీరు దుశ్చర్య నిరోధక వ్యవస్థల ఆటోనిరోధానికి గురైనట్లు. మీరీ మూసను తీసివేసి, ఈ సూచనలను పాటించి త్వరగా నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ళండి.
- మా నిరోధాల ఎత్తివేత విజ్ఞప్తి చెయ్యడం పేజీలో చూపిన సూచనల ఆధారంగా మీ విజ్ఞప్తి చెయ్యండి. మీరు మీ విజ్ఞప్తిలో ఎప్పుడైనా మార్పుచేర్పులు చేసుకోవచ్చు.
If you ask the blocking administrator to comment on this request, replace this template with the following, replacing "blocking administrator" with the name of the blocking admin:
- {{Unblock on hold | 1=blocking administrator | 2=I promise I won't misuse my Accounts in Wikipedia, Give me a last chance, Unblock my Accounts | 3 = ~~~~}}
If you decline the unblock request, replace this template with the following code, substituting {{subst:Decline reason here}} with a specific rationale. Leaving the decline reason unchanged will result in display of a default reason, explaining why the request was declined.
- {{unblock reviewed | 1=I promise I won't misuse my Accounts in Wikipedia, Give me a last chance, Unblock my Accounts | decline = {{subst:Decline reason here}} ~~~~}}
నిరోధపు ఎత్తివేత విజ్ఞప్తిని మీరు అంగీకరించే పనైతే, ఈ మూసను replace this template with the following, substituting accept reason here with your rationale:
- {{unblock reviewed | 1=I promise I won't misuse my Accounts in Wikipedia, Give me a last chance, Unblock my Accounts | accept = accept reason here ~~~~}}
Vishwaknri (చర్చ) 09:56, 2 అక్టోబరు 2021 (UTC)