Vvsnarayana
Vvsnarayana గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 07:16, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఏదైనా బొమ్మ గురించి చర్చించేటప్పుడు "ఫలాని బొమ్మ" గురించి అని వ్రాయాలి. ఉదాహరణకు Gita-kalamkari-painting.JPG అనే బొమ్మ తీసుకోండి. [[బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మ మొత్తం అక్కడ చూపబడుతుంది. అలా కాకుండా [[:బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మకు లింకు మాత్రమే ఇలా - బొమ్మ:Gita-kalamkari-painting.JPG అని వస్తుంది. రెండవ విధంలో "బొమ్మ"కు ముందుగా ఒక "కోలన్" గుర్తు ఉంది. గమనించండి.
ఇదే విధం మూసలకూ, వర్గాలకూ వాడవచ్చును. ఉదాహరణ - [[:వర్గం:తెలుగు సినిమా దర్శకులు]] మరియు [[:మూస:GFDL-సొంతకృతి]]
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
నార్కేడుమిల్లి మార్చు
సత్యనారాయన గారూ మీ ఊరు [ఇక్కడ] ఉన్నది. మీరు మీ ఊరి సమాచారం(దేవాలయాలు, కార్యాలయాలు,సౌకర్యాలు,సమస్యలు) ఇక్కడ చేర్చవచ్చు.విశ్వనాధ్. 04:17, 4 ఫిబ్రవరి 2008 (UTC)
- ఇక్కడ ఉంది అవి పైన బాణం బొమ్మ ఇచ్చిన చోట నొక్కి మీ ఊరిని చూడచ్చు.విశ్వనాధ్. 10:03, 14 ఫిబ్రవరి 2008 (UTC)
నీను మా ఊరి విషయాలు ఇక్కడ రాయాలని అనుకున్నాను. కాని కుదరలెదు. మీ సహాయం కావాలి