వాయువ్య ఢిల్లీ జిల్లా

ఢిల్లీ లోని జిల్లా
(వాయవ్య ఢిల్లీ నుండి దారిమార్పు చెందింది)

కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఢిల్లీ రాష్ట్రంలోని 11 జిల్లాలలో వాయవ్య జిల్లా ఒకటి.

వాయవ్య ఢిల్లీ జిల్లా
ఢిల్లీ జిల్లాలు
నార్త్ వెస్ట్ ఢిల్లీ is located in ఢిల్లీ
నార్త్ వెస్ట్ ఢిల్లీ
నార్త్ వెస్ట్ ఢిల్లీ
భారతదేశ పటంలో ఢిల్లీ
Coordinates: 28°41′47″N 77°07′38″E / 28.6964°N 77.1271°E / 28.6964; 77.1271
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
ప్రధాన కార్యాలయంకంజవాలా
Government
 • Bodyఢిల్లీ నగరపాలక సంస్థ
 • లోక్‌సభ సభ్యుడుహన్స్ రాజ్ హన్స్
విస్తీర్ణం
 • Total442.84 కి.మీ2 (170.98 చ. మై)
Elevation
213 మీ (699 అ.)
జనాభా
 (2011)
 • Total36,56,539
 • జనసాంద్రత8,300/కి.మీ2 (21,000/చ. మై.)
భాషలు
 • అధికారహరియానీ, హిందీ, ఆంగ్లం, పంజాబీ
Time zoneUTC+5:30
లోక్‌సభ నియోజకవర్గంనార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
స్థానిక స్వపరిపాలనఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్
WebsiteOfficial website

భౌగోళికం

మార్చు

వాయవ్య ఢిల్లీ ఈశాన్య సరిహద్దులో యమునానది, తూర్పు, ఆగ్నేయ ఉత్తర ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రం లోని ఝజ్జర్, ఉత్తర, వాయవ్య సరిహద్దులో సోనిపట్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని ఘజియాబాద్ జిల్లా ఉన్నాయి.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,651,261, [1]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఒక్లహామా నగర జనసంఖ్యకు సమానం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 78 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 8298 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.63%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 862:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 84.66%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

గణాంకాలు

మార్చు

జిల్లా 3 ఉప విభాగాలుగా విభజించబడి ఉంది: సరస్వతి విహార్, నరెల, మోడెల్ టౌన్.[4]

సరిహద్దులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351
  4. "North West District: Organisation Setup". Government of Delhi website. Archived from the original on 2016-03-03. Retrieved 2014-09-23.

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు