ఉత్తర ఢిల్లీ జిల్లా
ఢిల్లీ లోని జిల్లా
(ఉత్తర ఢిల్లీ నుండి దారిమార్పు చెందింది)
కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో ఉత్తర ఢిల్లీ జిల్లా ఒకటి. గణాంకాలు 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 779,788.జనసంఖ్య 13,019, సదర్ బజార్, కొత్వాలి (ఢిల్లీ), సివిల్ లైంస్. ఉత్తరఢిల్లీ తూర్పు సరిహద్దులో యమునానది, నదీతీరంలో తూర్పు ఢిల్లీ, ఉత్తర, పశ్చిమ సరిహద్దులో వాయువ్య ఢిల్లీ, నైరుతీ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో మధ్య ఢిల్లీ, తూర్పు సరిహద్దులో ఈశాన్య ఢిల్లీ ఉన్నాయి.
ఉత్తర ఢిల్లీ జిల్లా | |
---|---|
Coordinates: 28°40′35″N 77°13′30″E / 28.676314°N 77.224977°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
విభాగం | ఢిల్లీ విభాగం |
ప్రధాన కార్యాలయం | అలీపూర్ (ఢిల్లీ) |
Government | |
• Body | ఢిల్లీ ప్రభుత్వం |
విస్తీర్ణం | |
• Total | 59 కి.మీ2 (23 చ. మై) |
Elevation | 213 మీ (699 అ.) |
జనాభా (2011) | |
• Total | 8,87,978 |
• జనసాంద్రత | 15,000/కి.మీ2 (39,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | హిందీ, ఇంగ్లీష్, పంజాబీ |
Time zone | UTC+5:30 |
లోక్‌సభ నియోజకవర్గం | ఉత్తర ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం |
స్థానిక స్వపరిపాలన | ఉత్తర ఢిల్లీ నగరపాలక సంస్థ |
2001 గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 883,418,[1] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | డెలావర్ నగర జనసంఖ్యకు సమానం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 468వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 14973 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.04%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 971:1000,[1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 86.81%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అల్పం |
ఇవి కూడా చూడండి
మార్చుసరిహద్దులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Fiji 883,125 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Delaware 897,934