పల్లె పడుచు (1974 సినిమా)

పల్లె పడుచు వాసిరాజు ప్రకాశం నిర్మాతగా కె.సత్యం దర్శకత్వంలో మమత కంబైన్స్ బ్యానర్‌పై 1974, నవంబర్ 15న విడుదలైన తెలుగు సినిమా.[1]

పల్లె పడుచు
(1974 తెలుగు సినిమా)
Palle paduchu.png
తారాగణం శారద,
కృష్ణంరాజు,
రాజబాబు,
రమాప్రభ
నిర్మాణ సంస్థ మమత కంబైన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కూర్పు, దర్శకత్వం: కె.సత్యం
 • మూలకథ: చిన్నప్పదేవర్
 • స్క్రీన్ ప్లే: దాసం గోపాలకృష్ణ
 • మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
 • పాటలు: ప్రయాగ, దాశరథి, కొసరాజు, దాసం గోపాలకృష్ణ, ఆరుద్ర
 • సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
 • నృత్యం: హీరాలాల్
 • ఛాయాగ్రహణం: ఎస్.జె.థామస్
 • కళ: కళాధర్
 • నేపథ్యగానం: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత, పిఠాపురం
 • నిర్మాత: వాశిరాజు ప్రకాశం

సంక్షిప్త కథసవరించు

పాటలుసవరించు

పల్లె పడుచు పాటల వివరాలు[2]
క్ర.సం పాట రచయిత సంగీతం పాడినవారు
1 పదవే పోదాం పదవే బంగారపు కొండవు కదవే కొసరాజు సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
2 మందేసి చూసుకో లోకమే అందం చక్కనైన చిన్నది పక్కనుంటే స్వర్గం దాశరథి సాలూరు రాజేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3 వత్తావేంటే పిల్లా వత్తావేంటే నాతో వత్తావేంటే పనికి వత్తావేంటే దాసం గోపాలకృష్ణ సాలూరు రాజేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
4 పేదల పాలిటి పెన్నిధివమ్మా వేదకాలపు వేలుపువమ్మా ప్రయాగ సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల బృందం
5 పరువాల పానుపు పైన పన్నీటి వాన కురిసె ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
6 తింటానికొచ్చావా ఈ మావయ్యో వుంటాని కొచ్చావా ఓ మావయ్యా కొసరాజు సాలూరు రాజేశ్వరరావు బి.వసంత, పిఠాపురం

మూలాలుసవరించు

 1. web master. "Palle Paduchu". indiancine.ma. Retrieved 10 June 2021.
 2. రామారావు (1974). పల్లెపడుచు పాటలపుస్తకం (1 ed.). వాసిరాజు ప్రకాశం. p. 12. Retrieved 10 June 2021.

బయటిలంకెలుసవరించు