భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినీ విమర్శకుడు

మూస:Infobox film award

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ఈ అవార్డులలో భాగంగా ఉత్తమ సినీ విమర్శకుడికి కూడా ప్రతి సంవత్సరం అందిస్తారు.

1984లో 32వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా ఈ అవార్డును ప్రారంభించారు. దేశంలోని అన్ని భారతీయ భాషలలో ఆ సంవత్సరంలో నిర్మించిన చిత్రాలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందిస్తారు.

విజేతలు

మార్చు

అవార్డులో భాగంగా 'స్వర్ణ కమలం' (బంగారు కమలం), నగదు బహుమతి అందిస్తారు.

సంవత్సరం స్వీకర్త(లు) భాష(లు) మూలాలు
1984

(32వ)

స్వపన్ మల్లిక్ ఆంగ్ల [1]
1985

(33వ)

అవార్డు లేదు - [2]
1986

(34వ)

చిదానంద దాస్‌గుప్తా బెంగాలీ [3]
1987

(35వ)

బ్రజేశ్వర్ మదన్ హిందీ [4]
1988

(36వ)

మన్మోహన్ చద్దా హిందీ [5]
1989

(37వ)

కె.ఎన్.టి. శాస్త్రి తెలుగు [6]
1990

(38వ)

షోమా ఎ. ఛటర్జీ బెంగాలీ [7]
1991

(39వ)

గౌతమ్ కౌల్ ఆంగ్ల [8]
1992

(40వ)

సుధీర్ బోస్ బెంగాలీ [9]
1993

(41వ)

ప్రీతిమాన్ సర్కార్ బెంగాలీ [10]
1994

(42వ)

రష్మీ దొరైస్వామి ఆంగ్ల [11]
1995

(43వ)

ఎంసి రాజ నారాయణన్ •ఆంగ్ల [12]
1996

(44వ)

ఎంకి రాఘవేంద్ర ఆంగ్ల [13]
1997

(45వ)

దీపా గహ్లోత్ ఆంగ్ల [14]
1998

(46వ)

మీనాక్షి షెడ్డే ఆంగ్ల [15]
1999

(47వ)

ఐ. షణ్ముగదాస్ మలయాళం [16]
2000

(48వ)

వాసిరాజు ప్రకాశం తెలుగు [17]
2001

(49వ)

వినోద్ అనుపమ్ హిందీ [18]
2002

(50వ)

ఉత్పల్ బోర్పూజారి ఆంగ్ల [19]
2003

(51వ)

సైబల్ ఛటర్జీ ఆంగ్ల [20]
2004

(52వ)

నమ్రతా జోషి ఆంగ్ల [21]
2005

(53వ)

బరద్వాజ్ రంగన్ ఆంగ్ల [22]
2006

(54వ)

జిపి రామచంద్రన్ మలయాళం [23]
2006

(54వ)

రఫీక్ ఏఆర్ బాగ్దాదీ ఆంగ్ల
2007

(55వ)

VK జోసెఫ్ మలయాళం [24]
2008

(56వ)

అల్తాఫ్ మజీద్ •ఆంగ్ల [25]
2008

(56వ)

ఆర్కే బిదుర్ సింగ్ మెయిటీ
2009

(57వ)

CS వెంకటేశ్వరన్ మలయాళం [26]
2010

(58వ)

జోషి జోసెఫ్ ఆంగ్ల [27]
2010

(58వ)

ఎన్. మను చక్రవర్తి •కన్నడ
2011

(59వ)

మనోజ్ బర్పూజారి • అస్సామీ [28]
2012

(60వ)

PS రాధాకృష్ణన్ మలయాళం [29]
2013

(61వ)

అలకా సహాని ఆంగ్ల [30]
2014

(62వ)

తనుల్ ఠాకూర్ ఆంగ్ల [31]
2015

(63వ)

మేఘచంద్ర కొంగ్బామ్ మెయిటీ [32]
2016

(64వ)

జి. ధనంజయన్ తమిళం [33]
2017

(65వ)

గిరిధర్ ఝా ఆంగ్ల
2018

(66వ)

బ్లైస్ జానీ మలయాళం
2018

(66వ)

అనంత్ విజయ్ హిందీ
2019

(67వ)

సోహినీ చటోపాధ్యాయ ఆంగ్ల [34]

మూలాలు

మార్చు
 1. "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 2. "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 3. "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 4. "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 5. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 6. "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 7. "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 8. "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 9. "40th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 10. "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 11. "42nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 12. "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 13. "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 14. "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 15. "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 16. "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 17. "48th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 18. "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 19. "50th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 20. "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 21. "52nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 22. "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 23. "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 24. "55th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 25. "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 26. "57th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 27. "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-23.
 28. "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India. Retrieved 2022-07-23.
 29. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 2022-07-23.
 30. "61st National Film Awards" (PDF). Directorate of Film Festivals. 16 ఏప్రిల్ 2014. Archived from the original (PDF) on 16 ఏప్రిల్ 2014. Retrieved 23 జూలై 2022.
 31. "62nd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 24 March 2015. Retrieved 2022-07-23.
 32. "63rd National Film Awards: List of winners". The Times of India. 28 March 2013. Retrieved 2022-07-23.
 33. "64th National Film Awards: List of winners" (PDF). Directorate of Film Festivals. 7 April 2017. Retrieved 2022-07-23.
 34. "67th National Film Awards: List of winners" (PDF). Directorate of Film Festivals. 22 March 2021. Retrieved 2022-07-23.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు