వాసుకాక జోషి
వాసుకాక జోషి ( 1856 ఏప్రిల్ 28 - 1944 జనవరి 12), మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.[1] విష్ణుశాస్త్రి కృష్ణశాస్త్రి చిప్లుంకర్ తర్వాత జోషి చిత్రశాల ప్రెస్ యజమానిగా ఉన్నాడు.[2]
వాసుకాక జోషి | |
---|---|
జననం | 28 ఏప్రిల్ 1856 ధోమ్, వాయి, సతారా జిల్లా, మహారాష్ట్ర |
మరణం | 1944 జనవరి 12 | (వయసు 87)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | వాసుదేవ్ గణేష్ జోషి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్వాతంత్ర్య సమరయోధుడు |
జీవిత విషయాలు
మార్చువాసుకాక జోషి 1856, ఏప్రిల్ 28న సతారా జిల్లా, వెయిట్ సమీపంలోని ధోమ్ గ్రామంలోని ఒక మధ్యతరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[3] అతని తండ్రి గనుకాక జోషి పూజారి, రైతు, వడ్డీ వ్యాపారి. తనది ఔరంగాబాద్‌కు నుండి వలస వచ్చిన కుటుంబం. వాసుకాకకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు.[3]
ఉద్యమం
మార్చులోకమాన్య తిలక్ సన్నిహితుడిగా జోషి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్రగా పోషించాడు. నేపాల్ ప్రభుత్వం ద్వారా జపాన్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాడు.[1][4] ఇంగ్లాండులోని ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ప్రతినిధి బృందంలో సభ్యుడు కూడా జోషి పనిచేశాడు.[1]
మరణం
మార్చుజోషి 1944, జనవరి 12న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Wolpert, Stanley (1962). Tilak and Gokhale: Revolution and Reform in the Making of Modern India. University of California Press. p. 326.
vasukaka.
- ↑ Hulsurkar, Tejaswini (27 April 2008). "Denarya Hatancha Udtyojak: Vasukaka Joshi". Maharashtra Times (in Marathi). Mumbai. Archived from the original on 19 ఆగస్టు 2014. Retrieved 9 September 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 3.0 3.1 Sen 1973, p. 345.
- ↑ Ganachari, Aravind (2005). Nationalism and Social Reform in Colonial Situation. Gyan Publishing House. ISBN 9788178353517.
గ్రంథ పట్టిక
మార్చు- Sen, S.P. (1973). Dictionary of National Biography. Institute of Historical Studies, Calcutta.