వింత (అయోమయ నివృత్తి)

వింత అనగా Curiosity, wonder; oddity, oddness; an odd thing, a rarity, a thing that causes wonder, a marvel, ఆశ్చర్యము, అద్భుతము.


  1. వింత దంపతులు - 1972 తెలుగు సినిమా.
  2. వింత కథ 1973 తెలుగు సినిమా.
  3. వింత దొంగలు 1989 తెలుగు సినిమా.
  4. వింత కాపురం 1968 తెలుగు సినిమా.
  5. వింత సంసారం 1971 తెలుగు సినిమా.
  6. వింత ఇల్లు సంత గోల 1976 తెలుగు సినిమా.