వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 39వ వారం

ఈ వారపు బొమ్మ/2008 39వ వారం
రామలక్ష్మణులను సేవించే శబరి.

తూర్పు యడవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి సీతారామచంద్రస్వామి ఆలయం ఆవరణలో శబరిచే సేవలందుకొంటున్న రామలక్ష్మణుల నిలువెత్తు విగ్రహాలున్నాయి.

ఫోటో సౌజన్యం: కాసుబాబు