వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు

ప్రయత్నం

మార్చు

తెలుగు వికీపీడియాలో నిలబడే కొత్తవారిని తీసుకురావడం 2018-2019 నాటికి తెలుగు వికీపీడియాకు అత్యంత అవసరమైన అంశంగా మారింది. ఈ అంశంపై ఆసక్తి ఉన్న వికీపీడియన్లు కొత్తవారికి నేర్పించాలంటే వారికి కూడా విస్తారమైన వికీపీడియా అంశాలపై అవగాహన, అన్నిటికన్నా ముఖ్యంగా ఏ స్థాయిలోనివారికి ఏయే అంశాలు నేర్పాలన్న తెలివిడి అవసరమని అర్థం అయింది. ఈ నేపథ్యంలో అవసరమైన వనరులు ఏర్పాటు చేసి, వాటిని తెలుగు వికీపీడియాలో ఓ ఫ్లో చార్టు రూపంలో అందిస్తే మరింత మెరుగైన శిక్షణ ఇవ్వవచ్చన్న లక్ష్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం.

నడుంకట్టుకున్నవారు

మార్చు
  1. చదువరి
  2. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ)

పని విభజన

మార్చు

అంశాలు

మార్చు
అంశం తరహా వివరాలు స్థాయి
వికీపీడియా వెనుక ఆలోచన ప్రారంభ స్థాయి
వికీపీడియా 5 మూల స్తంభాలు ప్రారంభ స్థాయి
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం ప్రారంభ స్థాయి
వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/ఏది వికీపీడియా కాదు మొదటి స్థాయి
తటస్థ దృక్కోణం మొదటి స్థాయి
స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభ స్థాయి
వికీపీడియా ఎవరి స్వంతం ప్రారంభ స్థాయి
స్వేచ్ఛా లైసెన్సులు
పబ్లిక్ డొమైన్
కాపీహక్కుల పరిమితులు, పరిధులు వ్యాస రచన
కాపీహక్కులు అంటే ఏమిటి
కాపీహక్కుల ఉల్లంఘన వ్యాస రచన మొదటి స్థాయి
సముచిత వినియోగం వికీపీడియా లైసెన్సుల గురించి వివరణ అవసరం రెండవ స్థాయి
నాన్-ఫ్రీ కంటెంట్ వికీపీడియా లైసెన్సుల గురించి వివరణ అవసరం రెండవ స్థాయి
మర్యాదగా ప్రవర్తించడం సంప్రదింపులు రెండవ స్థాయి
వ్యక్తిగత దాడులు వద్దు సంప్రదింపులు రెండవ స్థాయి
వికీపీడియాను దెబ్బతీసే ఎడిట్లపై పోరాటం మూడవ స్థాయి
సాక్ పప్పెట్రీ వద్దు మూడవ స్థాయి
వివాదాల పరిష్కరణ సంప్రదింపులు మూడవ స్థాయి
కొత్తవారికి స్వాగతం సంప్రదింపులు ప్రారంభ స్థాయి
సదుద్దేశం మొదటి స్థాయి
వ్యవస్థతో ఆడుకునే ప్రయత్నాలు మూడవ స్థాయి
ఒక విషయాన్ని నిరూపించేందుకు వికీపీడియాను దెబ్బతీయొద్దు మూడవ స్థాయి
విధానాలను అనుసరించండి మొదటి స్థాయి
ఒక విధానాన్ని ప్రతిపాదించడం మూడవ స్థాయి
విధానాలపై చర్చించడం సంప్రదింపులు మూడవ స్థాయి
విధానాలపై నిర్ణయం సంప్రదింపులు రెండవ స్థాయి
విధానాలను అమలుచేయడం సంప్రదింపులు రెండవ స్థాయి
చొరవగా ఉండండి; నిర్లక్ష్యంగా కాదు ప్రారంభ స్థాయి
నిర్ధారత్వం (మూలాలు ఎందుకు చేర్చాలి) వ్యాస రచన మొదటి స్థాయి
మూలాలన్ని చేర్చడం, ఇన్లైన్ సైటేషన్లు ఇవ్వడం వ్యాస రచన రెండవ స్థాయి
పుస్తక మూలాలు, మూలాల ఉపకరణం వ్యాస రచన రెండవ స్థాయి
డెడ్ లింక్ కాగల మూలాన్ని ఆర్కైవ్ చేయడం వ్యాస రచన రెండవ స్థాయి
మౌలిక పరిశోధన వద్దు వ్యాస రచన మొదటి స్థాయి
నమ్మదగ్గ మూలాలు వ్యాస రచన మొదటి స్థాయి
మూలాల్లో రకాలు వ్యాస రచన మొదటి స్థాయి
కొటేషన్లు Vs దాదాపుగా కాపీచేయడం వ్యాస రచన మొదటి స్థాయి
వికీడేటా లంకెలు వికీడేటా ద్వారా రెండవ స్థాయి
లింకులు ఇవ్వడం, తప్పుడు లింకులు ఇవ్వకుండడం మొదటి స్థాయి
అనాథ, అగాథ వ్యాసాలు; వాటిని దిద్దడం రెండవ స్థాయి
చర్చా పేజీలు వాడడం సంప్రదింపులు మొదటి స్థాయి
వ్యాసపు చర్చా పేజీలు వాడడం సంప్రదింపులు మొదటి స్థాయి
వికీపీడియా రచ్చబండ వాడడం సంప్రదింపులు మొదటి స్థాయి
నాణ్యతలో రకాలు మూడవ స్థాయి
ప్రాధాన్యతలో రకాలు మూడవ స్థాయి
మూసల వాడకం మొదటి స్థాయి
సాధారణమైన మూసల తయారీ రెండవ స్థాయి
సంక్లిష్టమైన మూసల తయారీ సాంకేతికం మూడవ స్థాయి
మంచి వ్యాసం ఏమిటి
మంచి వ్యాసం ప్రాసెస్ రెండవ స్థాయి
సాధారణ స్థాయి వికీ టెక్స్ట్ మార్కప్ సాంకేతికం మొదటి స్థాయి
ఉన్నత స్థాయి వికీ టెక్స్ట్ మార్కప్ సాంకేతికం రెండవ స్థాయి
ఇంటర్ఫేజ్ గురించి ప్రారంభ స్థాయి
వాడుకరులు, అధికారాలు, బాధ్యతలు మొదటి స్థాయి