వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 27
- 1811 : కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875).(చిత్రంలో)
- 1858 : అమెరికా 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ జననం (మ.1919).
- 1914 : పండితుడు, కవి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం (జ.1875).
- 1928 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం.
- 1939 : రచయిత, చిత్రకారుడు చలసాని ప్రసాదరావు జననం (మ.2002).
- 1966 : భారత దేశానికి చెందిన చదరంగ క్రీడాకారుడు దివ్యేందు బారువా జననం.
- 1977 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు కుమార సంగక్కర జననం.
- 1984 : భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం.