వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 24
- 1908 : భారత స్వాతంత్ర్యోద్యమ విప్లవకారుడు రాజ్ గురు జననం (మ.1931).
- 1923 : భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా జననం (మ.2010).
- 1927 : తెలుగు సినిమా నటీమణి అంజలీదేవి జననం.(మ.2014)
- 1928 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య జననం.(మ.2015)
- 1929 : మాజీ పాలస్తీనా లిబరేషన్ సంస్ధ చైర్మన్ యాసర్ అరాఫత్ జననం.(మ.2004)
- 1981 : అమెరికా నటుడు చాడ్ మైఖేల్ ముర్రే జననం.
- 1985 : తెలుగు సినీ గాయని గీతా మాధురి జననం.(చిత్రంలో)
- 1993 : ప్రజావైద్యుడు, గాంధేయవాది వెంపటి సూర్యనారాయణ మరణం (జ.1904).