వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 25
- 1874 : రేడియో ఆవిష్కర్త గూగ్లి ఎల్మో మార్కోని జననం (మ.1937).
- 1900 : ఆస్ట్రియా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వోల్ఫ్గాంగ్ ఎర్నస్ట్ పౌలీ జననం (మ. 1958)
- 1992 : సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి వసంతరావు వెంకటరావు మరణం (జ.1909).
- 2005 : స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు మరణం (జ. 1908).
- 2005 : అలనాటి తెలుగు సినిమా నటి, గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి మరణం (జ.1925).(చిత్రంలో)
- 2007 : ప్రపంచ మలేరియా దినోత్సవం