వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 26
- 1970 : ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం (World Intellectual Property Day)
- 1762 : సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన శ్యామశాస్త్రి జననం (మ.1827).
- 1904 : ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు పైడి లక్ష్మయ్య జననం (మ.1987).
- 1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
- 1920 : భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మరణం (జ. 1887).(చిత్రంలో)
- 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగినది.
- 1987 : సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్ లలో శంకర్ మరణం (జ.1922).