వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 16
- 1938: మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తి మరణం (జ.1885).
- 1938: బెంగాలీ నవలా రచయిత, కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).
- 1942: రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు ఎస్.జైపాల్ రెడ్డి జననం.
- 1943: సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి మరణం (జ.1887).
- 1946: భారతీయ బుల్లితెర, చలనచిత్ర నటుడు కబీర్ బేడీ జననం.(చిత్రంలో)
- 1988: భారతదేశపు ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం (జ.1913).