వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 25
- 1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్ మైదానం లో ఆడింది.
- 1941 : సోవియట్ యూనియన్ పై ఫిన్లాండ్ యుద్ధం ప్రకటించిన రోజు.
- 1945 : తెలుగు సినిమా నటి శారద జననం. (చిత్రంలో)
- 1946 : ప్రపంచ బ్యాంకు ఏర్పాటై, కార్యకలాపాలు మొదలు పెట్టింది.
- 1950 : కొరియా యుద్ధం మొదలైనది.
- 1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
- 1983 : భారత్ తొలిసారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.
- 1991 : వింబుల్డన్‌లో మార్టినా నవ్రతిలోవా 100వ సింగిల్స్ మ్యాచ్ విజయాన్ని సాధించి రికార్డు సృష్టించిన రోజు.
- 2009 : అమెరికాకు చెందిన సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ మరణం (జ.1958).