వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 19
- 1827 : 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు మంగళ్ పాండే జననం (మ.1857).(చిత్రంలో)
- 1905 : అప్పటి భారత వైస్రాయి లార్డ్ కర్జన్ చే బెంగాల్ విభజన నిర్ణయం ప్రకటించబడింది.
- 1955 : పూర్వపు భారత క్రికెట్ ఆల్రౌండర్ అయిన రోజర్ బిన్నీ జననం.
- 1969 : కేంద్ర ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది.
- 1985 : తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముమ్మిడివరం బాలయోగి కైవల్య సిద్ధి చెందిన రోజు.
- 1993 : భారత్ ఇన్సాట్ -II బి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.