వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 1
- 1988 : ప్రపంచ ఎయిడ్స్ దినం. (చిత్రంలో)
- 1905 : ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు నార్ల వేంకటేశ్వరరావు జననం (మ.1985).
- 1963 : నాగాలాండ్ భారతదేశంలో 16వ రాష్ట్రంగా అవతరించింది.
- 1965 : భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడినది.
- 1980 : భారత క్రికెట్ క్రీడాకారుడు మొహమ్మద్ కైఫ్ జననం.
- 1950 : భారతీయ జీవశాస్త్రవేత్త మమంజు బన్సాల్ జననం.