వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 26
- బాక్సింగ్ డే
- 1791 : ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ఆవిష్కర్త ఛార్లెస్ బాబేజ్ జననం. (చిత్రంలో)
- 1914 : ప్రముఖ సంఘసంస్కర్త మురళీధర్ దేవదాస్ ఆమ్టే జననం (మ.2008).
- 1925 : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన.
- 1935 : వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోహన్ కన్హాయ్ జననం.
- 1899 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం (మ.1940)
- 1981 : తెలుగు సినిమా నటి కొమ్మారెడ్డి సావిత్రి మరణం (జ.1937 ).
- 1999 : ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు భారత 9వ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ మరణం (జ.1918)
- 2018 : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, రచయిత, బహుభాషావేత్త నోముల సత్యనారాయణ మరణం.