వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 26
- జాతీయ న్యాయ దినోత్సవం
- 1926 : భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త యశ్ పాల్ జననం. (మ. 2017)
- 1949 : స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది. (చిత్రంలో భారతదేశ చిహ్నం)
- 1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.
- 1960 : భారత టెలిఫోన్లు ఎస్.టి.డి సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
- 1967 : వెస్ట్ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం.
- 1975 : తెలుగు సినిమా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం (జ.1910).
- 2006 : తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణం (జ.1926).
- 2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి.