వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 15
- 1564: ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త గెలీలియో గెలీలి జననం.(చిత్రంలో)
- 1827: అమెరికాకు చెందిన ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ జననం.
- 1869: ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మరణం.
- 1921: చరిత్రకారుడు, బీహార్‌కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం.
- 1948: హిందీ కవయిత్రి సుభద్రాకుమారి చౌహాన్ జననం.
- 1956: వెస్ట్ఇండీస్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ జననం.
- 2001: మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచర్ పత్రికలో ప్రచురితమైంది.
- 1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి.