1869
1869 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1866 1867 1868 - 1869 - 1870 1871 1872 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంథం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీ (New Delhi) లో తిరిగి ముద్రించారు.
జననాలు
మార్చు- ఏప్రిల్ 11: కస్తూరిబాయి గాంధీ, మహాత్మాగాంధీ సతీమణి.
- ఆగష్టు 22: పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (మ.1953)
- అక్టోబరు 2: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (మ.1948)
మరణాలు
మార్చు- హైదరాబాదు నిజాం రాజు అఫ్జల్ ఉద్దౌలా మరణించాడు./[జ.1827]