వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 17
- 1814 : నార్వే జాతీయదినోత్సవం.
- 1968 : ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం
- 1749 : శస్త్రవైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ జననం (మ.1823). (చిత్రంలో)
- 1945 : భారత క్రికెటర్ బి.ఎస్. చంద్రశేఖర్ జననం.
- 1865 : మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ ఒప్పందాన్ని పారిస్ లో ఆమోదించారు.
- 1987 : ఆసియా దేశాల పేదరికం పై రచనలు చేసిన ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం (జ.1898).
- 2007 : భారతదేశ కవి, రచయిత టి.కె.దొరైస్వామి మరణం (జ.1921).
- 2013 : కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు కలేకూరి ప్రసాద్ మరణం (జ.1964).