1814 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1811 1812 1813 - 1814 - 1815 1816 1817
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • ఫిబ్రవరి 1: ఫిలిప్పీన్స్ లోని మాయోన్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది
  • ఫిబ్రవరి 1: లార్డ్ బైరన్ రాసిన ది కార్సెయిర్ అనే ఆత్మకథ విడుదలై ఈ రోజున 10,000 కాపీలు ఆమ్ముడైంది.[1]
  • ఫిబ్రవరి 11: నార్వే స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • మే 30: మొదటి పారిస్ ఒప్పందం కుదిరింది. అదే రోజున నెపోలియన్‌ను ఎల్బా ద్వీపానికి ద్వీపాంతరవాస శిక్షను విధించరు. దాని ప్రకారం కారైక్కల్ ప్రాంతం ఫ్రెంచి వారి వశమైంది. మాల్టా ఒక బ్రిటిషు కాలనీగా మారిపోయింది.
  • జూలై 25: జార్జ్ స్టీఫెన్సన్ తన తొలి ఆవిరి లోకోమోటివ్ ను పరీక్షించాడు.
  • ఆగస్టు 13: లండన్‌లో ఆంగ్లో డచ్చి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1803 తరువాత డచ్చి వారినుండి ఇంగ్లాండు ఆక్రమించుకున్న భూభాగాలు చాలావరకు వెనక్కి ఇచ్చెయ్యాలి. కొచ్చిన్‌ను డచ్చివారు బ్రిటిషు వారికి ఇచ్చెయ్యాలి. ఈ ఒప్పందంతో భారతదేశంలో డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
  • ఆగస్టు 24-25: బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్ దాడి జరిగింది.
  • సెప్టెంబరు 16: థామస్ మన్రో, మద్రాస్ గవర్నర్ పదవి స్వీకరించాడు
  • నవంబరు 30: బ్రిటిషు సైన్యం డెహ్రాడూన్‌ను స్వాధీనం చేసుకుంది
  • తేదీ తెలియదు: 31 వ శృంగేరి శారదా పీఠాధిపతిగా అభినవ సచ్చిదానంద భారతి II అధిరోహించాడు.
  • తేదీ తెలియదు: కలకత్తా మ్యూజియాన్ని స్థాపించారు

జననాలు

మార్చు
 
Robert Caldwell

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Jones, Neal T., ed. (1984). A Book of Days for the Literary Year. London; New York: Thames and Hudson. ISBN 0-500-01332-2.
"https://te.wikipedia.org/w/index.php?title=1814&oldid=3848471" నుండి వెలికితీశారు