వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/రాష్ట్ర శీర్షికలతో సంబంధం ఉన్న సందిగ్ధ వర్గాలపై చర్చ

రాష్ట్రాల శీర్షికలతో మొదలయ్యే కొన్ని వర్గాలు తెవికీలో రెండు రకాలుగా ఉన్నవి. అలా ఉన్నందువలన రాష్ట్ర శీర్షికను పరిగణనలోకి తీసుకోకుండా ఏమైనా కొత్త వర్గాలు సృష్టించేటప్పుడు ఎవరికి తోచినట్లు వారు రెండు లేదా మూడు రకాలుగా సృష్టింపు జరుగుతుంది. దీని వలన కొన్ని వ్యాసాలు ఒక రకం వర్గంలో, మరికొన్ని వ్యాసాలు ఇంకో రకం వర్గంలో చేరుతున్నాయి. బాగా పరిశీలించేవారికి గందరగోళపరిస్థితి ఎదురవుతుంది.ప్రస్తుతమున్న కొన్ని రాష్ట్రాల శీర్షికలతో మొదలయ్యే ప్రధాన పేరుబరి పేజీలు, వర్గాలు ఇప్పుడు ఉన్న రాష్ట్ర శీర్షికలు మాదిరిగా కాకుండా అసోం (అస్సాం), ఉత్తర ప్రదేశ్ (ఉత్తరప్రదేశ్), పశ్చిమ బెంగాల్ (పశ్చిమబెంగాల్), ఒడిశా (ఒరిస్సా), మిజోరం (మిజోరాం), బ్రాకెట్లో చూపిన విధంగా, ఇక జమ్మూ కాశ్మీరును వివిధ రకాలుగా రాస్తున్నాం. గతంలో దీనిమీద జరిగిన ఇలాంటి చర్చలో ఎవ్వరూ స్పందించలేదు. దీనిని నివారింంచాలంటే ముందుగా రాష్ట్ర శీర్షికలపై ఒకసారి సముదాయం చర్చించి నిర్ణయం చేయవలసిన అవసరముంది.ఒకసారి దీనిమీద చర్చ ఉంటే కొత్తవారకి సందిగ్థం ఉండదని బావించి, ఇంకా పై విషయాలను దృష్టిలో పెట్టుకుని సముదాయ సభ్యులు చర్చించటానికి ఈ ప్రతిపాదనలు తీసుకురావటమైనది.ఈ చర్చ ప్రకారం సంబందిత వర్గాలు, ప్రధాన పేరుబరి వ్యాసాలు సవరించాలిసిన అవసరముంది.

గమనిక:వికీపీడియా ప్రధాన పేరుబరి ఎలా ఉండాలనే దానిపై మార్గదర్శకాలు ఉన్నవి. ఈ చర్చలో పాల్గోనే ముందు ముఖ్యంగా వీటిని పరిగణనలోకి తీసుకోగలరు.

సందిగ్థ వర్గాల రాష్ట్ర శీర్షికలు

మార్చు

పై వాటిని యధాతధంగా కొనసాగించుటకు అంగీకారం

రాష్టాలు శీర్షికలు

మార్చు
చర్చ సౌలభ్యం కోసం ఇలా విభాగాలగా విభజించటమైనది
రాష్ట్ర ప్రస్తుత శీర్షిక ప్రతిపాదనలకు సూచించిన వర్గాలు చర్చకు హేతువు లేదా కారణం మద్దతు తెలపటానికి అభిప్రాయం, సంతకం
2 అసోం వర్గం:అసోం ప్రధానపేరుబరితో ఉన్న శీర్షిక.ఈ శీర్షికతో ఎక్కువ వర్గాలు , వ్యాస పేజీలు అమలులో ఉన్నవి ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:అస్సాం ఈ శీర్షికతో 10 వర్గాలు, 16 వ్యాసపేజీలు ఉన్నవి. ఈశీర్షికతో 11 రకాల వర్గాలు, 16 శీర్షికలతో వ్యాసపేజీలు వాడుకలో ఉన్నవి. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా రాస్తున్నాయి.
3 ఉత్తర ప్రదేశ్ వర్గం:ఉత్తర ప్రదేశ్ ఎక్కువ వాడుకలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:ఉత్తరప్రదేశ్ ఈ శీర్షికతో వర్గాలు లేవు. 4 వ్యాసపేజీలు ఉన్నవి.

కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా రాస్తున్నాయి

4 ఒడిశా వర్గం:ఒడిశా ఎక్కువ వాడుకలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:ఒరిస్సా వర్గాలు లేవు. వ్యాస పేజీలు రెండు ఉన్నాయి కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నాయి
ఒడిషా ఒక వ్యాసం పేజీ ఉంది.వర్గాలు లేవు
5 పశ్చిమ బెంగాల్ వర్గం:పశ్చిమ బెంగాల్ ఎక్కువ వాడుకలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:పశ్చిమబెంగాల్ వర్గాలు 3 ఉన్నవి. వ్యాస పేజీలు లేవు. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నాయి
6 మధ్య ప్రదేశ్ వర్గం:మధ్య ప్రదేశ్ ఎక్కువ వాడుకలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:మధ్యప్రదేశ్ వర్గాలు లేవు.4 వ్యాస పేజీలు ఉన్నవి. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నాయి
7 హిమాచల్ ప్రదేశ్ వర్గం:హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ వాడకంలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:హిమాచల్‌ప్రదేశ్ వర్గాలు వ్యాస పేజీలు ఏమీలేవు. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నాయి
9 మిజోరం వర్గం:మిజోరం ఎక్కువ వాడకంలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:మిజోరాం ఆరు వర్గాలు ఉన్నవి.వ్యాస పేజీలు లేవు
10 హర్యానా వర్గం:హర్యానా వికీపీడియాలో ఎక్కువ వాడకంలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:హరియాణా వర్గాలు ఎమీలేవు. వ్యాస పేజీలు లేవు కానీ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నవి
11 జమ్ము కాశ్మీరు వర్గం:జమ్మూ కాశ్మీరు వికీపీడియాలో ఎక్కువ వాడకంలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:జమ్మూ కాశ్మీర్ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నవి
వర్గం:జమ్ము కశ్మీర్ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు విడిగా వాడేటప్పుడు ఇలా వాడుచున్నవి
వర్గం:జమ్ము కశ్మీరు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నవి.
వర్గం:జమ్ముకశ్మీర్ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నవి.
వర్గం:జమ్ముకశ్మీరు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుతున్నవి.
12 ఆంధ్రరాష్ట్రం వర్గం:ఆంధ్రరాష్ట్రం ప్రముఖ మీడియా సంస్థలు ఇలా వాడుచున్నవి ఆంధ్రప్రదేశ్ కలిపి రాస్తున్నాం.దీనిని కూడా కలిపి ఇలా కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:ఆంధ్ర రాష్ట్రం కొన్ని మీడియా సంస్థలు ఇలా కూడా వాడుతున్నవి.
13 పుదుచ్చేరి వర్గం:పుదుచ్చేరి రాష్ట్రానికి సంబందించిన వాటికి ఇలా వాడాలి. 4వ కాలంలో అభిప్రాయం ప్రకారం --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:పాండిచ్చేరి పుదుచ్చేరి రాజధానికి లేదా నగరానికి సంబందించిన వాటికి మాత్రమే ఇలా కూడా వాడాలి. 4వ కాలంంలో అభిప్రాయం ప్రకారం --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
14 బీహార్ వర్గం:బీహార్ వికీపీడియాలో ఎక్కువ వాడకంలో ఉన్న శీర్షిక, వర్గాలు ప్రస్తుతం ఉన్నదానిని కొనసాగించాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:బిహార్ ప్రముఖ మీడియా సంస్థలు ఇలా కూడా వాడుచున్నవి
15 --- వర్గంలో ' లోని ' వాడకం స్పేస్ ఇచ్చి వాడాలి --యర్రా రామారావు (చర్చ) 05:38, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
స్పేస్ ఇవ్వకుండా వాడాలి
16 --- వర్గంలో ' లో ' వాడకం స్పేస్ ఇచ్చి వాడాలి
స్పేస్ ఇవ్వకుండా వాడాలి. --యర్రా రామారావు (చర్చ) 05:48, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో దీనిమీద ఇలాంటి జరిగిన చర్చలో ఎవ్వరూ స్పందించనందున తిరిగి ఈ చర్చను ప్రవేశపెట్టటమైనది.