వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/Celebrations
==ముందస్తు రోజు. 13 ఫిబ్రవరి 2015==
కార్యవర్గ సభ్యులు తెల్లవారి 10 గంటలకు సమావేశమయి తిరుపతిలో స్థానికంగా వున్న ప్రముఖులను సంప్రదించి వారిలో కొందరిని సభకు ఆహ్వానించి...... వారికి తెలుగు వికీపీడియా గురించి అవగాహన కలిగించాలి. అవకాశాన్ని బట్టి ఎస్.వి. యూనివర్సిటి, తెలుగు విభాగపు హెడ్ ను, తాళ పత్ర గ్రంధాలయ అధికారిని, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ ను కలిసి వారిని కూడ అహ్వానిస్తే బాగుండునేమో ఆలోచించి ఆ ప్రయత్నాలు చేయాలి.
సమావేశపు తొలి రోజు 2015 ఫిబ్రవరి 14-Day 1
మార్చు- 07 :30 - 08:30am అల్పాహారం
- 08:30 - 09:00 am నమోదు
- 09 :00 - 09:30 am స్వాగత కార్యక్రమం(జోతి ప్రజ్వలన, మాతెలుగు తల్లికి మల్లెపూదండ పాట., అధ్యక్షుని ఎన్నిక, అతిధి ఎన్నిక, )
- 09 :30 -10.30 am పరిచయాలు, ముఖాముఖీ - (విష్ణువర్ధన్)
- 10 :30 - 11.30 am నిపుణుల ఉపన్యాసం (శ్రీనివాస్ కల్లూరి గారి ఉపన్యాసం)
- 11.30 - 12:00 pm తేనీటి విరామం
- 12:00 - 1:00pm గత సంవత్సరం వికీ విజయాలు, సింహావలోకనం (సుజాత)
- 01:00 - 02:00 pm భోజన విరామం
- 02:00- 03.30pm నల్లమోతు శ్రీధర్ గారి ఉపన్యాసం.
- 03:30 - 04:00pm అల్పాహారం
- 03.30 - 05.00pm సాకం నాగరాజు గార్ల పుస్తక ఆవిష్కరణ, ఉపన్యాసాలు
- 05:00 7:00 pm క్విజ్
- 07:30 - 08:30pm రాత్రి భోజనం
- 08:30 - 10:00 pm తెవికీ చర్చా గోష్టి (ఐచ్చికం)
రెండో రోజు సమావేశము - 2015 ఫిబ్రవరి 15-Day 2
మార్చు- 08 :00 - ఫలహార సమయం
- 09 :00 - 11-00 యునీకోడ్ అంటే ఏమిటీ ?
- 11 :00 - 11-0 కాపీ హక్కులు -వాడుక విధానాలు
- 11.00 - 11:30 తేనీటి విరామం
- 11:30 - 12-00 విద్యార్ధులు - వ్యాసాలు (విశ్వనాధ్, పవన్ సంతోష్)
- 12:00 - 01-00 తెవికీ భవిష్యత్ ప్రణాళీక , తెలుగు వికీపీడియా, మరియు దాని సోదర ప్రాజెక్టులలో 2015 వ సంవత్సరములో చేయవలసిన అభివృద్ధి నిర్ణయించి, నివేదికను సభముందు వుంచి సభ అమోదం పొందాలి. విష్ణువర్ధన్ గారి ఆధ్వర్యంలో
- 01:00 -02:00 భోజన విరామం
- 02:00- 04.00 (విష్ణువర్ధన్ - 2 టపిక్స్- సెషన్ + ఒక్కో అర్ధగంట, విశిష్ట వికీపీడియన్ల అనుభవాలు-15 నిమిషాలు)
- 04:00 - 04:30 - అల్పాహారం
- 04.30 - 06.30 - సభ ( కశ్యప్ ఆధ్వర్యంలో )
- 07:30 -08:00 - మిగిలిన వారితో చర్చలు
అతిధులు
మార్చుప్రదర్శనలు (ఉదా : వికీలో ఉపకరణాల వాడకంపై ఉపన్యసాలు లేదా శిక్షణ)
- శ్రీనివాస్ కల్లూరి (అన్నమయ్య సంకీర్తన ప్రాజెక్ట్ ద్వారా ప్రముఖులు)
- నల్లమోతు శ్రీధర్ కంప్యూటర్ ఎరా మాసపత్రిక సంపాదకులు
- సం. వెం. రమేశ్
- డా. సాకం నాగరాజ
- సూర్యనారాయణమూర్తి
మూడోరోజు (Unconference)
మార్చుతిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల పర్యటన. ముఖ్యమైన ప్రదేశాల ఫోటోలను తీయడము, ఆ యా ప్రదేశాల ప్రాముఖ్యతను గురించి తెవికిలో పొందు పరచడాని కనుకూలంగా వ్యాసాలు తయారు చేయడము.