వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అస్సాం విశ్వవిద్యాలయం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచు. అర్జున (చర్చ) 09:06, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగింపు కొరకు పేర్కొన్న కారణం విషయప్రాముఖ్యత లేదు అన్వయించదు. విశ్వవిద్యాలయాలు విషయప్రాముఖ్యత గలవి కదా. User:Pranayraj1985 స్పందించవలెను.--అర్జున (చర్చ) 06:14, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారు, ఇందులో విషయ సమాచారం ఎక్కువగా లేదని నా ఉద్దేశ్యం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 06:16, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రణయ్‌రాజ్ వంగరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి మొలక మూస చేరుస్తాను. --అర్జున (చర్చ) 06:17, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారు,వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో భాగంగా ఈ వ్యాసానికి మే 31న మొలక మూస చేర్చబడింది. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 06:21, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రణయ్‌రాజ్ వంగరి గారు, గమనించాను. మొలక మూసలు వ్యాసం పై భాగంలో వుండాలి. అలా మార్చాను.-- అర్జున (చర్చ) 06:27, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 06:30, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారూ మొలక మూసలు అన్నిటికీ కిందనే ఉన్నవి.దాని వలన ఏ ఇబ్బంది లేదు.ఎందుకంటే ఆ వ్యాసం విస్తరించినాక ఆ మూస ఉండదు.ఎలా ఉన్నా ఆ వ్యాసాలకు చురుకుగా పని చేసే వాళ్లు చేస్తున్నారు.మీరు మార్చాలంటే వేల వ్యాసాలు ఉన్నాయి.ఇది అంత ముఖ్యమైన పనికాదని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 06:36, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 06:30, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రణయ్‌రాజ్ వంగరి గారు, గమనించాను. మొలక మూసలు వ్యాసం పై భాగంలో వుండాలి. అలా మార్చాను.-- అర్జున (చర్చ) 06:27, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారు,వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో భాగంగా ఈ వ్యాసానికి మే 31న మొలక మూస చేర్చబడింది. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 06:21, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రణయ్‌రాజ్ వంగరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి మొలక మూస చేరుస్తాను. --అర్జున (చర్చ) 06:17, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, హెచ్చరిక మూసలు పేజీలో తొలిగా చేర్చటం సాంప్రదాయం, చదివే వారికి తక్షణ కనిపించి ఉపయోగంగా వుంటుంది. ఇప్పటికే క్రింద చేర్చినవి మార్చితే మంచిది. ఇకముందు చేర్చేవాటికి తొలిగా చేర్చడం మంచిది. ఇప్పటికే క్రింద వున్నవాటిని నేనేమి మార్చే పని తలపెట్టటం లేదు. --అర్జున (చర్చ) 06:45, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారూ విశ్వవిద్యాలయాలు విషయప్రాముఖ్యత గలవి అని మీరు అన్నారు. అంతటి విషయ ప్రాముఖ్యత గల ఈ వ్యాసాన్ని సదరు వాడుకరి 2,465 బైట్లు మాత్రమే రాసి వదిలేయడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. మీ అభిప్రాయాన్ని గౌరవించి ఈ వ్యాసాన్ని కొంతమేరకు (7,242 బైట్ల వరకు) విస్తరించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 08:16, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రణయ్‌రాజ్ వంగరి గారు, మీరు విస్తరించినందులకు ధన్యవాదాలు. ఇతర సభ్యులు మీ నుండి స్ఫూర్తి మరింత మెరుగుగా వ్యాసాల సవరణలు చేస్తారని ఆశిద్దాం.--అర్జున (చర్చ) 09:02, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.