వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇంట్లో దెయ్యం నాకేం భయం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:51, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంట్లో దెయ్యం నాకేం భయం యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:22, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఉన్న వాక్యాలు నాలుగు. మొట్ట మొదటి వాక్యంలోని భాగం ఇది: "ఇంటలో దేయం నకెం భయం ( డెవిల్ ఇన్ ది హౌస్ ఎందుకు నేను భయపడాలి )" - పేజీ పేరు తప్పు, దానికి ఇంగ్లీషు అనువాద్ం చూడండి ఎలా ఉందో! పేజీ పేరే ఇంత తప్పుల తడకగా ఉండే వ్యాసాలు తెలుగు వికీపీడియాకు అవమానం. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:16, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోష భూయిష్టమైన భాషతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:51, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.