వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: వ్యాసం చదవడానికి అస్సలు అనువుగా లేదు. నిజానికి ఇదొక జాబితా. అది కూడా చాలా విచిత్రంగా రూపొందించిన జాబితా. అలా చూసినా జాబితాలో విషయాలేవీ చదివేందుకు అనువుగా లేవు. బయటిలింకులు విస్తారంగా ఉన్నాయి. సాంకేతిక విషయాలపై సామాన్య వివరణలు లేవు. అందువల్ల, దీన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:30, 22 జూన్ 2023 (UTC)
- ఈ వ్యాసంలో పవన్ సంతోష్ గారు పై కారణంతో తొలగింపు మూస పెట్టారు.అదే కారణంతో నేను ఈ పేజీ సృష్టించి వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు ప్రాజెక్టు పేజీలో చర్చ కొరకు తాజాచేర్పులలో చేర్చాను.తొలగించటానికి పవన్ సంతోష్ గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:19, 22 జూన్ 2023 (UTC)
- నిజానికి ఇది వ్యాసం కాదు. ఒక రకమైన జాబితా. వ్యాధుల వర్గీకరణలో ఒక భాగంగా ఆంగ్ల వికీపిడియా నుండి అనువాదం చేయబడినది. చాలా శ్రమపడ్డారు. దయచేసి అలాగే ఉంచమని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 10:55, 6 జూలై 2023 (UTC)
- పవన్ సంతోష్ గారు కూడా ఈ వ్యాసం జాబితా అనే పేర్కొన్నారు. కానీ ఇది 2012లో సృష్టించబడింది.అప్పటి నుండి ఈ వ్యాసం ఇలాగే ఉంది.వ్యాసం అన్ని ఎర్రలింకులు, ఆంగ్ల శీర్శికలతో ఉంది.ఇలా ఉంటే పవన్ సంతోష్ గారు అన్నట్లు చదవడానికి అస్సలు అనువుగా లేదు. కావున ఈ వ్యాసాన్ని ఒక వారంరోజులలోపు ఎవరైనా చదవడానికి సాధారణ పద్దతిలో అనువువైన జాబితాగా తయారుచేయనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 13:18, 6 జూలై 2023 (UTC)
- @యర్రా రామారావు గారూ, @Rajasekhar1961 గారూ, వ్యాసం పలు లింకులు కలిగినది కాబట్టి దీన్ని అవసరమైతే వికీపీడియా నేమ్ స్పేస్ లో ఎక్కడికైనా తరలించవచ్చు. ప్రధాన పేరుబరిలో ఉంచడం మాత్రం సబబు కాదు. ముఖ్యంగా పాఠకుల కోణం నుంచి ప్రధాన పేరుబరి వ్యాసాలను మనం చూడాలి కాబట్టి ఇది తప్పనిసరి. పవన్ సంతోష్ (చర్చ) 13:59, 6 జూలై 2023 (UTC)
- దీనికి సరియైన ఆంగ్ల వ్యాసం కూడా లేదు.తెలుగు వికీపీడియాలో కండరం, ఎముక, కణజాలం అనే వ్యాసాలు ఉన్నాయి.ఇది వికీపీడియా నేమ్ స్పేస్ లో కూడా అవసరంలేదనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 14:09, 6 జూలై 2023 (UTC)