వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కామేశ్వరీవ్రతం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
కామేశ్వరీవ్రతం మార్చు
వ్యాసంలో వ్రత విధానాన్ని యథాతథంగా, శ్లోకాలు, మంత్రాలతో సహా రాసారు. ఇది వికీపీడియాకు తగదు. కాబట్టి తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 10:03, 17 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో వున్నది తగిన పుస్తక ఆధారం, నకలుహక్కులతో వికీసోర్స్ లో చేర్చవచ్చు. వికీపీడియాకు తగదు. --అర్జున (చర్చ) 03:04, 19 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- నాది కూడా తొలగించాలనే అభిప్రాయమే. రవిచంద్ర (చర్చ) 05:15, 19 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.