వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కాల్విన్ సి న్యూపోర్ట్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించబడినది. కె.వెంకటరమణ (చర్చ) 05:05, 22 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
శుద్ధి చేయబడని వ్యాసం, మూలాలు, లింకులు లేవు.--కె.వెంకటరమణ⇒చర్చ 12:12, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాధాన్యతను పరిశీలించాలి. ఒక వారంలో మూలాలు చూపించకపోతే, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 14:14, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో తగిన మూలాలు ఇచ్చాను కదా, ఇంకేమి కావాలి. తెలపగలరు Svpnikhil (చర్చ) 02:19, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- Svpnikhil గారూ, స్పందించినందుకు ధన్యవాదాలు. ఆ వ్యాసంలో మీరు ఇచ్చిన మూలాల్లో 3, ఆయనకు సంబంధించిన సైటు/బ్లాగు లింకులే. అవి విషయ ప్రాధాన్యతను నిర్ధారించేందుకే కాదు, అసలు మూలాలుగానే పనికిరావు. ఇక నాలుగోది, జార్జ్‌టౌన్ యూని. కు చెందిన లింకు. అది ప్రాథమిక మూలమే అవుతుంది. అక్కడ పని చేస్తున్నారు కాబట్టి పేజీ ఉంటుంది. కానీ విషయప్రాధాన్యతను సూచించేందుకు విశ్వసనీయమైన ద్వితీయస్థాయి మూలాలుండాలి. అది కూడా కేవలం ఎదో పేరు ఉదహరించడం లాంటి (ఉదా: "రాష్ట్రపతిని కలిసినవారిలో ప్రముఖ ఆచార్యుడు కాల్విన్ న్యూపోర్ట్ కూడా ఉన్నారు", "ఆ సభలో కాల్విన్ న్యూపోర్ట్ ప్రసంగించారు" అంటూ పత్రికల్లో వచ్చే వార్తలు విషయ ప్రాధాన్యతను నిరూపించేందుకు సరిపోవు. ) చిన్నపాటి మూలాలు కాకుండా ఆయన "గురించి", ఆయన "ప్రశస్తి గురించీ" చెప్పే విశ్వసనీయ లింకులుండాలి. పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 04:23, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం సృష్టించిన వాడుకరి నుండి సరియైన మూలాలు కూర్పు చేయటంలో ఇంతవరకు ఎటువంటి స్పందన లేనందున తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 04:52, 6 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో తగిన మూలాలు ఇచ్చాను కదా, ఇంకేమి కావాలి. తెలపగలరు Svpnikhil (చర్చ) 02:19, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.