వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/చేమురు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : శీర్షికలో దోషం ఉన్నందున ఈ శీర్షికను "చేమిరి" గా మార్చి పెరుగులో విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:22, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చేమురు అనే పదం గూర్చి వెతికితే ఎటువంటి మూలాలు లభించుట లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. వారం రోజులలో సరైన మూలాలతో విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:25, 5 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన తరువాత వ్యాసంలో మార్పులు చేయలేదు కాబట్టి, వ్యాసాన్ని తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:35, 26 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పాలను తోడు పెట్టేందుకు వాడే కొద్దిపాటి పెరుగును చిమురు/చెమురు అంటారని నేను విన్నాను. చేమురు అనేది దానికి మరొక రూపం అయి ఉండవచ్చు. దీని గురించి మరింత పరిశోధించి చూసి ఆపై తగు నిర్ణయం తీసుకుంటే మంచిది.__చదువరి (చర్చ • రచనలు) 01:05, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పాలను పెరుగుగా మార్చే విధానాన్ని "తోడు పెట్టడం" అంటారు. ఈ "చేమురు" అనే పదం గురించి ఎక్కడా సమాచారం లభ్యం కావడం లేదు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 02:53, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- దీని సరైన మాట "చేమిరి" అని ఆంధ్ర భారతి చెబుతోంది.__ చదువరి (చర్చ • రచనలు) 03:00, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చేమిరి సరైన పదం కావచ్చు.వాడుకలో ఇప్పటికి కూడా పెద్దవాళ్లు ఉన్నఇంట్లో చెమురు వేసావా అనే అడగటం కొంత కాలం క్రిందటవరకు విన్నాం.కాకపోతే అది ఇప్పుడు వాడుకలో తగ్గిపోయి పాలు తోడు పెట్టావా అనే అని వాడటం అలవాటు అయ్యింది. యర్రా రామారావు (చర్చ) 03:29, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అవున్సార్, నా చిన్నతనంలో మా ఇంట్లో చెమురు అనే మాటనే వాడుతూండేవారు. ఈ మధ్య వినబడ్దం లేదు. __ చదువరి (చర్చ • రచనలు) 04:06, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చేమిరి అనే పదం ఇప్పటికీ మా ప్రాంతంలో వాడుకలో ఉంది. పాలు పేరడం కోసం పెరుగు లేదా మజ్జిగ కలపడాన్ని (తోడు పెట్టడం) చేమిరి వేయడం అంటారు. కానీ దీనికి ప్రత్యేక వ్యాసం అవసరం లేదనుకుంటాను. పెరుగు వ్యాసంలో కలిపేయవచ్చని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 04:40, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అవున్సార్, నా చిన్నతనంలో మా ఇంట్లో చెమురు అనే మాటనే వాడుతూండేవారు. ఈ మధ్య వినబడ్దం లేదు. __ చదువరి (చర్చ • రచనలు) 04:06, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చేమిరి సరైన పదం కావచ్చు.వాడుకలో ఇప్పటికి కూడా పెద్దవాళ్లు ఉన్నఇంట్లో చెమురు వేసావా అనే అడగటం కొంత కాలం క్రిందటవరకు విన్నాం.కాకపోతే అది ఇప్పుడు వాడుకలో తగ్గిపోయి పాలు తోడు పెట్టావా అనే అని వాడటం అలవాటు అయ్యింది. యర్రా రామారావు (చర్చ) 03:29, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చేమిరి అనే మాట ఉన్నట్టు తేలినప్పటికీ, పేజీ ఏమి మెరుగుపడలేదు. కాబట్టి పైన రవిచంద్ర గారు చెప్పినట్టు దీన్ని పెరుగు వ్యాసంలో కలిపేయాలని నా అభిప్రాయ్ం కూడాను. __చదువరి (చర్చ • రచనలు) 02:03, 12 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆంధ్ర భారతి నిఘంటువులో చేమిరి అనే మూలం లభ్యమైనందున ఈ వ్యాస శీర్షికను మార్పుచేసి, పెరుగు వ్యాసంలో ఒక విభాగంగా విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:34, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- పాలను తోడు పెట్టేందుకు వాడే కొద్దిపాటి పెరుగును చిమురు/చెమురు అంటారని నేను విన్నాను. చేమురు అనేది దానికి మరొక రూపం అయి ఉండవచ్చు. దీని గురించి మరింత పరిశోధించి చూసి ఆపై తగు నిర్ణయం తీసుకుంటే మంచిది.__చదువరి (చర్చ • రచనలు) 01:05, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.