వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విస్తరించిన తరువాత ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు కాబట్టి వ్యాసాన్ని ఉంచాలని నిర్ణయిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 02:06, 12 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. 2012 నుండి రెండు వాక్యాలతో మాత్రమే ఉంది. దీనిని ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 10:20, 6 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన తరువాత వ్యాసంలో మార్పులు చేయలేదు కాబట్టి, వ్యాసాన్ని తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:33, 26 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో ప్రస్తుతమున్న సమాచారం వ్యాసానికి సంబంధిచిన కనీస సమాచారాన్ని చూపించడం లేదు. తొలగింపు మూస పరిమాణాన్ని తీసేస్తే వ్యాస పరిమాణం 1886 బైట్లే ఉంది. విస్తరించని పక్షంలో దీని ప్రయోజనం అంతగా ఉండదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 01:15, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇటువంటి వ్యాసాలను తొలగించకుండా అభివృద్ధి చేయడం మంచిదని నా ఉద్దేశం, వ్యాస అంశం వికీ ప్రామాణికానికి సరిపోతుంది. నేను దీన్ని మొలక స్థాయి దాటించాను.కాలవిరాగ్య (చర్చ) 04:54, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో ప్రస్తుతమున్న సమాచారం వ్యాసానికి సంబంధిచిన కనీస సమాచారాన్ని చూపించడం లేదు. తొలగింపు మూస పరిమాణాన్ని తీసేస్తే వ్యాస పరిమాణం 1886 బైట్లే ఉంది. విస్తరించని పక్షంలో దీని ప్రయోజనం అంతగా ఉండదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 01:15, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.