వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దాండేలి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసాన్ని విస్తరించినందున తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 04:32, 4 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. మొలక వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము. కె.వెంకటరమణ (చర్చ) 15:34, 28 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వెంటనే తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:13, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆ వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి చాలా పాజిటివ్‌గా స్పందించారు. కొన్ని మూలాలను చేర్చారు. (ఆ మూలాలకు సవరణలు చెయ్యాల్సిన అవసరం ఉంది. చెయ్యమని అడుగుదాం. మనమూ ఒక చెయ్యి వేద్దాం.) దీని చర్చ పేజీలో తొలగించవద్దు అని అమె అడిగారు. పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 18:02, 3 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి రాధిక గారిని ఒకరకంగా చెప్పాలంటే వికీపీడియా వారియర్ అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే తొలగింపు మూసకు స్పందించి తనకు తెలిసినంతలో మూలాలు కూర్పు చేసి,తొలగించవద్దు అని చెప్పినందుకు.నేను కొన్ని చిన్న సవరణలుచేసి,జనాభా వివరాలు కూర్పు చేసి, సరిైన మూలాలు కూర్పు చేసాను.కొన్ని మూలాలు పనిచేయుటలేదు.పర్యటన ప్రాంతానికి సంభందించిన వ్యాసం. సవరణలు జరిగినందున తొలగించవలసిన అవసరంలేదు.--యర్రా రామారావు (చర్చ) 04:04, 4 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆ వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి చాలా పాజిటివ్‌గా స్పందించారు. కొన్ని మూలాలను చేర్చారు. (ఆ మూలాలకు సవరణలు చెయ్యాల్సిన అవసరం ఉంది. చెయ్యమని అడుగుదాం. మనమూ ఒక చెయ్యి వేద్దాం.) దీని చర్చ పేజీలో తొలగించవద్దు అని అమె అడిగారు. పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 18:02, 3 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.