వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నాగతిహళ్లి చంద్రశేఖర్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:
భాషను సవరించినందున తొలగించనవసరం లేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:46, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- యాత్రికానువాదం, భాష కృతకంగా ఉంది. మే 22లోగా సరిచేయకపోతే వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:16, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం తొలగింపు మూసను చేర్చి రెండు వారాలైనా ఇంతవరకు వ్యాస సృష్టి కర్త @Thirumalgoud: స్పందిచలేదు. ఇందులో కృతక భాషను శుద్ధిచేయలేదు. కనుక తొలగించాలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:45, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- భాషను కొంత సవరించాను. మూలాలు అవసరమనే మూసను చేర్చాను. పరిశీలించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 05:10, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం తొలగింపు మూసను చేర్చి రెండు వారాలైనా ఇంతవరకు వ్యాస సృష్టి కర్త @Thirumalgoud: స్పందిచలేదు. ఇందులో కృతక భాషను శుద్ధిచేయలేదు. కనుక తొలగించాలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:45, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.