వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బైబిల్ పుస్తకంలో సందేహాలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: మూలాలు లేవు.తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 05:15, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- బైబిల్ పుస్తకంలో సందేహాలు (edit | talk | history | protect | delete | links | watch | logs | views) – (View log · Stats)
- (Find sources: Google (books · news · scholar · free images · WP refs) · FENS · JSTOR · NYT · TWL)
గతంలో "బైబిల్ గ్రంధములో సందేహాలు" అనే పేరుతో ఉన్న పేజీని తొలగించారు (వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బైబిల్ గ్రంధములో సందేహాలు). మళ్ళీ ఈ పేజీని సృష్టించారు. ఇప్పుడు కూడా అప్పటి లాగానే మూలాలివ్వలేదు. కింది వివరాలను వెంటనే ఇవ్వాలి. ఈ ప్రశ్నలు అడిగినది ఎవరు? సమాధానాలు చెప్పినది ఎవరు? సందర్భం ఏంటి? వాటికి ఆధారాలు ఏంటి? ఈ వివరాలను చేర్చాలి. ఆ వివరాలకు విషయ ప్రాధాన్యత ఉండాలి. లేదంటే ఈ పేజీని తొలగించాలి. చదువరి (చర్చ • రచనలు) 15:48, 18 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- వారంలోగా (అక్టోబరు 25 వరకు) వ్యాసంలో తగిన మార్పులు చేయనిచో ఈ వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:20, 18 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది వరకు తొలగించిన వ్యాసాన్ని యదాతథంగా అక్షర బేధాలతో మరలా సృష్టించారు. ఇప్పుడు కూడా ప్రశ్న-జవాబులు కలిగిన నోట్సులా ఉంది గానీ, వ్యాసంగా లేదు. మూలాలు లేవు. దీనిని తక్షణం తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:03, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.