వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సమాచారం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 11:51, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారం ఎక్కువగా లేదు. మూలాలు కూడా లేవు. వారం రోజుల (మే 20) వరకు ఈ వ్యాసంలో ఎలాంటి మార్పులు చేయకుంటే తొలగింపుకు ప్రతిపాదించడమైనది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:34, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- సమాచారం లేని మొలక వ్యాసాన్ని తొలగించవచ్చు. కె.వెంకటరమణ (చర్చ) 18:01, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- Pranayraj Vangari తొలగింపు ప్రతిపాదన చేసిన తరువాత రెడ్డిగారు కొంత సమాచారం చేర్చారు. కానీ వ్యాస శీర్షికకు అందులోని సమాచారానికి సంబంధం లేనట్లుంది. మూలాలు లేవు. తొలగించాలి. K.Venkataramana(talk) 10:12, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- "2010 నాటి సమాచారం యొక్క ప్రధాన అంశాల సమాచారం" అనే విభాగంలో కొన్ని విషయాలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చారు. కానీ ఈ పేజీలో రాయాల్సింది "సమాచారం" అనే విషయం గురించి. అలా కాకుండా మనకు తెలిసిన సమాచారం అంతా రాసుకుంటూ పోతే ఇక ఆ పేజీకి అంతెక్కడుంది? మొత్తం విజ్ఞాన సర్వస్వాలన్నింటినీ పెట్టెయ్యొచ్చు. అంచేత ఆ విభాగం మొత్తాన్ని తొలగించాలి. ఇకపోతే మిగతా సమాచారానికి మూలాల్లేవు. స్వకపోల కల్పితమైన సమాచారాన్ని తీసెయ్యాలి. అంటే ఆ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 10:56, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.