వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సలీం (రచయిత)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:
ఈ వ్యాసానికి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలున్నాయి. కనుక తొలగించనవసరం లేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:39, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వికీ నియమాల ప్రకారం మూలాలు లేవు.11:16, 28 May 2022 భాను వారణాసి
- విషయ ప్రాముఖ్యతను నిరూపించే మూలాలు చేర్చాను. పేజీని తొలగించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 09:20, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసానికి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలున్నాయి. అక్షరశిల్పులు పుస్తకంలో రచయిత గూర్చి వివరాలున్నాయి. అతని పురస్కారాలకు కూడా సరియైన మూలాలున్నందున తొలగించనవసరం లేదు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:18, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యతను నిరూపించే మూలాలు చేర్చాను. పేజీని తొలగించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 09:20, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.