వికీపీడియా:రచ్చబండ (విశేష వ్యాసం)/పాత విశేషవ్యాసం 1

జనవరి 2006 ప్రతిపాదనలు మార్చు

మీరు సూచించదలచిన వ్యాసాన్ని, లేదా మీ అభిప్రాయాలను సంబంధిత తేదీ కింద రాయండి.

జనవరి 9 మార్చు

జనవరి 16 మార్చు

నందమూరి తారక రామారావు ఎందుకంటే ఆయన మరణించినది జనవరి 18. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:47, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
సరే, అలాగే కానిద్దాం. __చదువరి(చర్చ, రచనలు) 16:36, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

జనవరి 23 మార్చు

జనవరి 30 మార్చు

ఫిబ్రవరి 2006 ప్రతిపాదనలు మార్చు

మీరు సూచించదలచిన వ్యాసాన్ని, లేదా మీ అభిప్రాయాలను సంబంధిత తేదీ కింద రాయండి.

ఫిబ్రవరి 6 మార్చు

ఫిబ్రవరి 13 మార్చు

ఫిబ్రవరి 20 మార్చు

ప్రస్తుత మన భాష పరిస్థితిని బట్టి చూసినా, ఈ రోజు ప్రపంచ మాతృభాషా పరిరక్షణతో ముడిపడ్డ సందర్భాన్ని బట్టి చూసినా (బెంగాలీలు తమ మాతృ భాషా పరిరక్షణ కోసం బలిదానం చేయవలసి వచ్చిన రోజు)ఈ రోజు ఉత్సవంగా జరుపుకోవలసిన రోజు కాదు.

ఫిబ్రవరి 27 మార్చు

మార్చి 2006 ప్రతిపాదనలు మార్చు

మార్చి 6 మార్చు

మార్చి 13 మార్చు

మార్చి 20 మార్చు

మార్చి 27 మార్చు

ఆక్టోబరు 2006 ప్రతిపాదనలు మార్చు

"రంజాన్" వ్యాసాన్ని ఈ నెల విశేష వ్యాసముగా ప్రదర్శించవలెనని కోరుతున్నాను. కాసుబాబు 05:37, 9 అక్టోబర్ 2006 (UTC)

మంచి సూచన --వైఙాసత్య 06:01, 9 అక్టోబర్ 2006 (UTC)

జనవరి 2007 ప్రతిపాదనలు మార్చు

ఫిబ్రవరి 2007 ప్రతిపాదనలు మార్చు

సుడోకు వ్యాసాన్ని విశేష వ్యాసంగా ప్రదర్శించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ విధమైన వ్యాసం తెవికీలో ఇదే మొదటిది. విజ్ఞాన శాస్త్రం వ్యాసాలవైపు పురోగతిని ప్రోత్సాహపరచాలని నా అభిప్రాయం. --కాసుబాబు 12:28, 20 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్న మార్చు

ఈ వారం విశేష వ్యాసం నా ఇ-మైల్ అడ్రసు కి రాదసు, దయచేసి నా ఇ-మైలు అడ్రసు కి పంపించండి--మాటలబాబు 17:00, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబరు 2008 ప్రతిపాదనలు మార్చు

ఆది శంకరాచార్యుడు వ్యాసాన్ని విశేషవ్యాసంగా గుర్తించాలని ప్రతిపాదిస్తున్నాను. నియమావళిలొ సూచించినట్లుగా దీనికై వికీపీడియా:విశేషవ్యాసాలు/ప్రతిపాదనలు/ఆది శంకరాచార్యుడు అనే పేజీని కూడా సృష్టించాను. దయచేసి సభ్యులను తమ అభిప్రాయాలను తెలియజేయ వలసిందిగా కోరుతున్నాను.
Cnbrajesh 13:00, 18 డిసెంబర్ 2008 (UTC)

డిసెంబరు 2008 ప్రతిపాదనలు మార్చు

ఆది శంకరాచార్యుడు వ్యాసాన్ని విశేషవ్యాసంగా గుర్తించాలని ప్రతిపాదిస్తున్నాను. నియమావళిలొ సూచించినట్లుగా దీనికై వికీపీడియా:విశేషవ్యాసాలు/ప్రతిపాదనలు/ఆది శంకరాచార్యుడు అనే పేజీని కూడా సృష్టించాను. దయచేసి సభ్యులను తమ అభిప్రాయాలను తెలియజేయ వలసిందిగా కోరుతున్నాను.
Cnbrajesh 13:01, 18 డిసెంబర్ 2008 (UTC)