వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/ఫలితాలు

2014 జూన్ 21న తెలుగు వికీపీడియాలో ప్రారంభమైన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు 2015 మార్చి నాటికల్లా తొలిదశను పూర్తిచేసుకుంది. ప్రాజెక్టులో భాగంగా తెవికీ ప్రాజెక్టులకు(వికీపీడియా, వికీసోర్స్, విక్ష్నరీ తదితరాలు) లభించిన ఫలితాలు, ప్రాజెక్టులో పాల్గొన్న సభ్యులు, ప్రాజెక్టు కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు మొదలైన వివరాలు ఈ పేజీలో పొందిపరిచాము.

పాల్గొన్న వ్యక్తులు

మార్చు

ప్రాజెక్టులో భాగంగా చేసిన కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు అందరూ ఈ కొలమానం కిందికి వస్తారు.