వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 30, 2014 సమావేశం

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం.


గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు

మార్చు

కార్యక్రమ ప్రణాళిక

మార్చు
  1. వికీపీడియా ఎడిట్-అ-థాన్
  2. ప్రాజెక్టు గురించిన వివరాలతో కూడిన ప్రజంటేషన్
  3. చర్చ

చర్చించాల్సిన అంశాలు

మార్చు

11 వ వార్ష్కోత్సవాలను తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించారు.

  • ఏ ప్రదేశంలో ?
  • ఏ రోజుల్లో ?
  • ఎన్ని రోజులు ?
  • ముందస్తు అకాడమీలు ఎక్కడ ?
  • ఎవరెవరు లీడ్ తీసుకోవాలి ?
  • ప్రణాళిక ఏమిటి ?
  • గ్రాంట్ తయారీ ప్రయత్నం ?

సమావేశం నిర్వాహకులు

మార్చు

సమావేశానికి ముందస్తు నమోదు

మార్చు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>



బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

మార్చు
  1. పవన్ సంతోష్ , విశ్వనాధ్ ఆధ్వర్యంలో వికీపీడియా ఎడిట్-అ-థాన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లంకి భాస్కరనాయుడు, గుళ్ళపల్లి నాగేశ్వర రావు, స్వరలాసిక, కట్టా శ్రీనివాసరావు, ప్రణయ్‌రాజ్ వంగరి లు కొన్ని వ్యాసాలను ఎడిట్ చేశారు.
  2. పవన్ సంతోష్ ప్రాజెక్టు (డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా) కు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం దాని గురించిన చర్చ జరిగింది.
  3. హాజరైన వికీపీడియనల్లు అడిగిన సాంకేతిక సమస్యలతోపాటు, కొత్త సాంకేతిక వివరాలను విశ్వనాధ్, పవన్ సంతోష్ లు తెలియజేశారు.
  4. బెంగాలీ 10 వ వార్షికోత్సవాలకు వెళ్ళడం గురించిన చర్చ సాగింది. గుళ్ళపల్లిగారు, బాస్కరనాయుడు గార్లు వెళ్ళడానికి ఆశక్తి కనబరిచారు
  5. భోజనానంతరం సమావేశానికి రహమానుద్దీన్, రాజశేఖర్, కష్యప్‌లు వచ్చారు.
  6. మొదట మిగతా భారతీయ వికీల పురోభివృద్ది ఎలా ఉంది అనేది చర్చించారు.
  7. తెలుగు వికీ అభివృద్దికి, మార్పుల పరంగా తీసుకోవలసిన చర్యలు రహమానుద్దీన్ చెప్పారు

11 వ వార్షికోత్సవానికి సంభందించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి వాటిలో

మార్చు
  • మునుపు జరిగిన దశాబ్ది ఉత్సవాల ద్వారా ఇపుడు ఏం చేయకూడదు,ఏం చెయ్యాలి అనేది చర్చంచారు. తరువాత
  • ఉత్సవం జరిగే స్థలం - తిరుపతి
  • అతిధులు ఎవరెవరు -
  • ఎన్ని రోజులు కార్యక్రమం - రెండు రోజులు
  • కార్యక్రమానికి విద్యాలయాల, విద్యార్ధులను కలుపుకోవడం ఎలా, ఎవరెవరిని - నెల్లూరు, కడప, చిత్తూరు విశ్వవిద్యాలయాలు, విద్యార్ధులు
  • ముందస్తు వికీ శిక్షణ ఎక్కడెక్కడ -
  • రెండురోజులు ఏం ఏం చెయ్యాలి -
  • ముందస్తు పబ్లిసిటీ ఎలా చెయ్యాలి -
  • బహుమతులు, అవార్డుల గురించిన చర్చ
  • వికీ హాక్ ధాన్ నిర్వహించాలని చర్చించారు, దానికి రచ్చబండలో ప్రకటించాలి



ప్రత్యక్షంగా పాల్గొన్నవారు


Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు

చిత్రమాలిక

మార్చు