వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/అక్టోబర్ 19, 2014 సమావేశం

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.


గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు మార్చు

చర్చించాల్సిన అంశాలు మార్చు

 • గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి.
 • భవిష్యత్తులో భారత దేశంలో వికీమీడియా పురొగతి ఎలా? వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశంలో పాల్గొన్నవారి అనుభవాలు.
 • భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతిపై చర్చ.
 • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.

సమావేశం నిర్వాహకులు మార్చు

సమావేశానికి ముందస్తు నమోదు మార్చు

 1. --ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 07:05, 14 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 2. --పవన్ సంతోష్ (చర్చ) 07:12, 14 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 3. --విష్ణు (చర్చ)07:41, 14 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. --గుళ్ళపల్లి Nrgullapalli16.24 14 అక్టోబరు 2014 (UTC)
 5. -- విశ్వనాధ్ (చర్చ) 13:50, 14 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 6. -- వీవెన్ (చర్చ) 06:26, 16 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 7. -- కట్టా శ్రీనివాస్ (చర్చ) --Katta Srinivasa Rao (చర్చ) 06:25, 17 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 8. -- కశ్యప్ --కశ్యప్ 04:06, 19 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 9. -- Bhaskaranaidu (చర్చ) 04:12, 19 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


వెబ్ ఛాట్ ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు

Svpnikhil (చర్చ) 17:41, 15 అక్టోబరు 2014 (UTC) <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి> BHUKYA GOPI NAIK నాగ బాబు (చర్చ) 09:38, 16 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

స్పందనలు
 1. <పై వరసలో స్పందించండి>

నివేదిక మార్చు

 1. రాజశేఖర్ సమావేశాన్ని ప్రారంభించి... కొన్ని కారణాల వల్ల గత రెండు నెలలుగా తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాలు జరగలేదని అన్నారు. గత నెలలో జరిగిన వికీ అభివృద్ధి గురించి వివరించారు.
 2. పవన్ సంతోష్ చేస్తున్న ప్రాజెక్టు గురించి వివరించారు. దానిద్వారా ఉపయోగాన్ని తెలియజేశారు.
 3. వికీమీడియా ఫౌండేషన్ ఇచ్చే వివిధ రకాలు గ్రాంట్ల గురించి విష్ణు వివరించారు. ఐ.ఈ.జి (ఇండ్యూజివల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్), పి.ఈ.జి (ప్రాజెక్టు అండ్ ఈవెంట్ గ్రాంట్), ఎ.పి.జి (ఆనువల్ ప్లాన్ గ్రాంట్) అని మొత్తం 3 రకాలు గ్రాంట్లు ఉంటాయని... ఇండ్యూజివల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్ వ్యక్తిగతమైన ప్రాజెక్టు కొరకు అనీ, ప్రాజెక్టు అండ్ ఈవెంట్ గ్రాంట్ సమాదాయం అంతా కలిసి ప్రాజెక్టు లేదా ఏదేనా ఒక కార్యక్రమాన్ని చేయడం కొరకు అనీ, ఆనువల్ ప్లాన్ గ్రాంట్ CIS-A2K, WMIN వంటి సంస్థలకు ఇచ్చేవని తెలిపారు. ఎఫ్.డి.సి (ఫండ్స్ డెసిమినేషన్ కమిటీ) ఫండ్స్ డెసిమినేషన్ కమిటీ ఫండ్స్ ని ప్రణాళికబద్ధంగా ఉపయోగించడానికని వివరణ ఇచ్చారు.
 4. వికీమీడియా ఫౌండేషన్ వికీమీడియా పార్టనర్స్ కి మరియు మూమెంట్ పార్టనర్స్ కి ఫండింగ్ ఇస్తుంది. వికీమీడియా పార్టనర్స్ మూడు రకాలు 1) థీమాటిక్ గ్రూప్స్, 2) యూజర్ గ్రూప్స్, 3) ఛాప్టర్స్(ఇండియా ఛాప్టర్). మూమెంట్ పార్టనర్స్(సి.ఐ.ఎస్) అనీ.. అవి నిర్వర్తించే విధుల గురించి విష్ణు తెలియజేశారు. వి
 5. ఈ నెల 4, 5 తేదీలలో బెంగుళూరులో జరిగిన వికీపీడియనుల అంతర్గత సమూహ సంప్రదింపుల సమావేశం విషయాలను విశ్వనాధ్, పవన్ సంతోష్ లు వివరించారు. తెలుగు సముదాయానికి ప్రత్యేకంగా యూజర్ గ్రూప్స్ ఎందుకు అవసరమో ?, దానిద్వారా ఏంఏం పనులు చేయగలమో తెలిపారు. దీనికోసం వికీమీడియా ఫౌండేషన్ సభ్యులను సంప్రదించామని, వారు సానుకూలంగా స్పందించాని, ఒకటి రెండు వారాల్లో యూజర్ గ్రూపుకై కావలసిన పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. బెంగుళూరులో జరిగిన వికీపీడియనుల అంతర్గత సమూహ సంప్రదింపుల సమావేశం విషయాలను ఇక్కడ చూడవచ్చని అన్నారు.
 6. వికీ జీరో గురించి విష్ణు వివరించారు. అన్ని నెట్ ప్రొవైడర్లు వికీ కొరకు ఉచితంగా డాటా ఇచ్చేవిధంగా ప్రతిపాదనలు తెస్తున్నామనీ, దానికోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
 7. మూలాల గురించి, సమగ్ర వ్యాసాల నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటి గురించి పవన్ సంతోష్ అడిగిన ప్రశ్నలకు రాజశేఖర్, వీవెన్ క్లారిటీ ఇచ్చారు.
 8. వచ్చే నెలలో వికీసోర్స్ లో కాంపిటీషన్ నిర్వహిస్తున్నామనీ, దానికోసం కొన్ని కళాశాలను ఎంచుకున్నామనీ త్వరలోనే అది మొదలవుతుందని చెపుతూ... ఎలా నిర్వహించదలచారో విష్ణు వివరించారు.
 9. కొత్తగా 12 పుస్తకాలను వికీపీడియాలో చేర్చేందుకు ఆ పుస్తక రచయిత ఒప్పుకున్నారనీ.. వికీపీడియా నెలవారి సమావేశంలో ఆ పుస్తకాల విడుదల కార్యక్రమం నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నామని విష్ణు తెలిపారు.
 10. గతంలో నిర్వహించిన తెవికీ ఉగాది మహోత్సవం, తెవికీ దశాబ్ది మహోత్సవాల్లో వికీపీడియన్లు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరకిందనీ... అలాంటి కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తే బాగుంటుందనీ సమావేశంలో పాల్గొన్న సభ్యులు కోరగా... విష్ణు కూడా సానుకూలంగా స్పందించి తమ అంగీకారాన్ని తెలిపారు. తక్షణమే తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ వికీపీడియన్లు బాధ్యత వహించాలనీ.. మిగతా వారంతా సహకారం అందించాలని నిర్ణయించారు.
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
 1. రాజశేఖర్
 2. భాస్కరనాయుడు
 3. గుళ్ళపల్లి నాగేశ్వరరావు
 4. విష్ణు
 5. విశ్వనాధ్
 6. వీవెన్
 7. కశ్యప్
 8. పవన్ సంతోష్
 9. ప్రణయ్‌రాజ్ వంగరి
Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు

చిత్రమాలిక మార్చు