వికీపీడియా:వికీప్రాజెక్టు/బిబిసి-ISWOTY
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ఎడిటథాన్ అన్నది బీబీసీ సంస్థ, బహుభాషల వికీపీడియాల్లో, పలు జర్నలిజం కళాశాలలతో భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఒక ఎడిటథాన్.
నేపథ్యం
మార్చుబీబీసీ వారు 2020లో ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ పేరిట ఒక పోల్ నిర్వహించి, భారతీయ క్రీడాకారిణుల నుంచి పీ.వీ.సింధుని ఎంపిక చేసి పురస్కారాన్ని ఆమెకు అందించారు. ఐతే, 50 మంది ఉత్తమ ప్రతిభాశాలురైన క్రీడాకారుణుల్ని షార్ట్ లిస్ట్ చేసి వారి నుంచి ఐదుగురిని పోల్ కోసం ఎంపిక చేసే క్రమంలో ఆ 50 మంది క్రీడాకారిణుల గురించి అంతర్జాలంలో, ముఖ్యంగా వికీపీడియాల్లో సరైన సమాచారం లేదని గ్రహించారు. ఈ ఏడాది ఆ సమాచారాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ ఎడిటథాన్ నిర్వహిస్తున్నారు.
ఉద్దేశం
మార్చుఈ నేపథ్యంలో వారి గురించి బీబీసీలో వచ్చిన కథనాలు, ఇతర సమాచారాన్ని వికీపీడియా వ్యాసాలుగా మలచి జర్నలిజం విద్యార్థులతో పలు భాషల్లోకి అనువదింపజేసి, దాన్ని తాము సరిదిద్ది, వికీపీడియన్ల సూచనలు స్వీకరించి తుదకు వికీపీడియాల్లో ప్రచురించాలన్నది వారి ఆలోచన. ఈ క్రమంలో వారు 50 వ్యాసాలను, 50 మంది జర్నలిజం విద్యార్థులతో రాయించారు. ఆ 50 వ్యాసాలను ఆయా విద్యార్థి వికీపీడియన్లతోనే అభివృద్ధి చేయించి, తద్వారా తెలుగు వికీపీడియాకు కొత్తవారిని తీసుకువచ్చే వీలుకల్పించడం ఈ ఎడిటథాన్ ఉద్దేశం.
పాల్గొనేవారు
మార్చు- --Nikhitha17 (చర్చ) 05:25, 18 ఫిబ్రవరి 2021 (UTC)
- --Mahathi Emani (చర్చ) 09:10, 18 ఫిబ్రవరి 2021 (UTC)
- -- user:harikareddy1608 12:40, 18 ఫిబ్రవరి 2021 (UTC)
- ---Shivathr (చర్చ) 15:35, 18 ఫిబ్రవరి 2021 (UTC)
- --Sriya Kurada (చర్చ) 15:25, 18 ఫిబ్రవరి 2021 (UTC)
- --Prasannakoduri (చర్చ) 18:06, 18 ఫిబ్రవరి 2021 (UTC)
- --Sowmyavangipuram (చర్చ) 08:53, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --D. SAI AISHWARYA (చర్చ) 14:39, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --Anji189 (చర్చ) 15:32, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --Tejaswini Reddy Madireddy (చర్చ) 17:10, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --వల్లి 123 (చర్చ) 17:25, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --Vaishnavi.nanduri (చర్చ) 17:43, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --Renuka Sriram (చర్చ) 17:46, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --Izukulevi (చర్చ) 18:09, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --సిరిష.వి (చర్చ) 18:33, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --ప్రత్యూష (చర్చ) 18:37, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- --Prasannakoduri (చర్చ) 18:43, 19 ఫిబ్రవరి 2021 (UTC)
నేర్పేవారు
మార్చు- చొరవగా కొత్త వ్యాసాన్ని మొదలు పెడుతున్నందుకు కాబోయే పాత్రికేయులందరికీ నా అభినందనలు. వికీపీడియా గురించి తెలియ జెప్పేందుకు, వాళ్ల సందేహాలు తీర్చి ఇక్కడ వారి కృషి జయప్రదంగా సాగేందుకు తోడ్పడేందుకు నేను సిద్ధం. తమ సందేహాలను నా చర్చ పేజీలో గానీ, నన్ను ప్రస్తావిస్తూ మరెక్కడినా అడిగినా నేను స్పందిస్తాను. చదువరి (చర్చ • రచనలు) 04:51, 19 ఫిబ్రవరి 2021 (UTC)
- వికీపీడియాలో రాయడం పాత్రికేయ వృత్తికి చాలా దగ్గరైన పని. వికీకి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకందరికీ అభినందనలు. ఎలాంటి సందేహాలున్నా నా చర్చా పేజీలోనో, ఇంకెక్కడైనా నా పేరు ప్రస్తావించో అడగండి. - రవిచంద్ర (చర్చ) 13:17, 19 ఫిబ్రవరి 2021 (UTC)
ప్రాజెక్టు మూస
మార్చువ్యాసాల చర్చాపేజీలో వాడవలసిన మూస:{{వికీప్రాజెక్టు బిబిసి-ISWOTY}}