వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటా

వికీడేటాలో తెలుగు వికీకి ఉపయోగమైన అంశాలు వాటి వివరాలు చేర్పులు, మార్పులు కొరకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించనది

2019 కు ముందలి కృషి

మార్చు

వికీడేటా ని పరిశీలించినమీదట, జనగణన వివరాలు, కొంత చారిత్రక గణాంకాలతో సహా User:Chaduvariమరి కొంతమంది చేర్చినట్లు తెలిసింది. కృషి చేసిన వారు సమీక్ష చేస్తే ముందుకృషికి ఉపయోగంగా వుంటుంది.

సమీక్ష

మార్చు
*తెలుగు మండలాలకు వేరే వికీడేటా అంశం,  ఆంగ్లపేర్లతో వేరే వికీడేటాఅంశం చేర్చబడ్డాయి.  ఆంగ్లపేర్లు గల వికీడేటా అంశంలో జనగణన వివరాలు వున్నాయి. తెలుగు వికీ వికీడేటా అంశాన్ని అదేపేరుగల ఆంగ్లవికీడేటా లోకి కలిపేయాలి. (ఉదా: https://www.wikidata.org/w/index.php?title=Q65318245&action=history)
*ఆంగ్ల వికీడేటాఅంశాలలోని జనగణన చేర్పులు ఏవి సరియైనవో తెలియటంలేదు. ఉదా: [1]
* గ్రామం మండల కేంద్రమైతే   గ్రామం వికీేడేటా తెలుగు వివరణలో మండలం అని రాయ బడింది.  [2]

ఆంధ్రప్రదేశ్ గణాంకాలు

మార్చు

As of 2019-07-25,'

వికీడేటా
తెలుగు వికీపీడియా
తెలుగు వికీపీడియా, వికీడేటా అంశంతో వడపోత
ఆంగ్ల వికీపీడియా

2019లో కృషి

మార్చు

తెలుగు వికీలో గ్రామాల సమాచారపెట్టెలు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా, గ్రామాల వివరాలు,మార్పులు చేర్పులు చేపట్టబడుతున్నాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా చూడండి.

వికీడేటాలో చేర్పులు

మార్చు
అక్షాంశరేఖాంశాలు
 instance of లేని ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు (2565) village instance, country India చేర్చడం, Quick statements ద్వారా
పిన్ కోడ్

fixes['fixpin'] = {

 'regex': True,
 'msg': {
       '_default':u'Remove space in PIN if it exists after three digits',
 },
 'replacements' : [
      (r'postal_code = ([0-9]{3}) ([0-9]{3})', r'postal_code = \1\2'),
 ]

}


code for fixing pin error (space after 3 digits)
STD code
మండల వివరాలు
  •   ఆంధ్రప్రదేశ్ లోని మండలాలకు(సంఖ్య:670) వాటి మండల కేంద్రాలు జతచేయటం మరియు దానికి విలోమం పని, వీటిని OSM తో అనుసంధానం. 590 జనగణన గణాంకాలు గల మండలకేంద్రాల వివరాలు తనిఖీ, వాటి వివరాలు OSM లో చేర్చటం (వికీడేటా క్వెరీ)

గణాంకాలు

మార్చు

As on 2019-07-25, as per వికీడేటా ప్రాజెక్టులలో వాడుక (tewiki తో వెతకాలి), tewiki has a total Wikidata usage volume of 83694 items (0.03% of total Wikidata usage across the client projects).In terms of Wikidata usage, it is ranked 98/821 among all client projects, and 84/307. in its Project Type (Wikipedia).

వనరులు

మార్చు

Sample Queries

మార్చు