వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా

గ్రామాల సమాచారం కొంతవరకు వికీడేటాలో చేర్చబడింది. దీనిని సమగ్రంగా చేయడం, దీనిలో భాగంగా గ్రామ వ్యాసాల నాణ్యతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

పైలట్ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా

మార్చు

2019-05-02 నాటి స్థితి

మార్చు

ఉదాహరణగా ప్రకాశం జిల్లా జనావాసాల వివరాలు, 2011 జనాభా, అక్షాంశరేకాంశాల స్థానం పరీక్షించితే వికీడేటాలో 108 జనావాసాలకే వివరాలు కనబడినవి. ఒక జనగణన గణాంకాలు విశ్లేషించిన వెబ్సైట్ ప్రకారం ప్రకాశం జిల్లాలో 1094 జనగణన గ్రామాలున్నాయి. వికీపీడియాలో 1399పేజీలు (2019-07-30న) చూపబడినవి.

పని పరిధి

మార్చు

ప్రకాశం జిల్లా గ్రామాల వివరాలు వికీడేటాలో చేర్చడం ద్వారా, ఆ తరువాత ఆ సమాచారాన్ని వాడే మూసలు {{Infobox India AP Village}} మరియ OSM పటం చేర్చడంద్వారా వ్యాసాన్ని మెరుగు చేయటం

పని కాలం

మార్చు

2019-05-03 నుండి ... 2019-08-30 (షుమారు 4 నెలలు)

పని వివరం

మార్చు
  1.   వికీడేటాలో మండలాల వివరాలు, మండలకేంద్రం వివరాలు మరియు వాటికి అనుబంధమైన మండలపేజీల ప్రకారం తనిఖీ చేసి అవసరమైన సవరణలు,( ఒకే మండలానికి రెండు అంశాలు వుంటే వాటిని కలపటం)
  2.  వికీడేటాలో లేని గ్రామాలకు ప్రాధమిక వివరాలు type, country చేర్చు
  3.   గ్రామ వ్యాసాల వికీడేటా వివరాలు population, area తనిఖీ లేకపోతే చేర్చు
  4.  {{Infobox Settlement/sandbox}} వాడుకనుండి coord code గ్రహించి చేర్చటం
  5.  {{Infobox Settlement/sandbox}} వాడుకనుండి PIN code గ్రహించి చేర్చటం
    1. PIN code మధ్యలో ఖాళీలు లాంటివు వుంటే వికీపీడియా పేజీలో సవరించిన తరువాత వికీడేటా లో చేర్చాలి
  6.  {{Infobox Settlement/sandbox}} వాడుకనుండి Mandal వివరాలు గ్రహించి చేర్చటం
    1. చాలా వికీపీడియా పేజీలలో సమాచారపెట్టెనుండి లింకు మండల కేంద్రానికి వుంది. దానిని మండలానికి మార్చిన తరువాత వికీడేటా లో చేర్చాలి.
  7.  {{Infobox Settlement/sandbox}} వాడుకనుండి STD code గ్రహించి చేర్చటం
  8.  వికీడేటాలో గ్రామాల వివరాలు చాలావరకు తనిఖీ చేయటం, location code నకళ్లు తొలగించటం, మండల వివరాలు సాధ్యమైనంత వరకు సవరణ చేయడం
  9.   వికీడేటా లో పట్టణాల వివరాలు సరి చేయడం,
  10.   గ్రామాల వ్యాసాలాను {{Infobox Settlement/sandbox}} ను {{Infobox India AP Village}} తో మార్చటం
    1. /Sample user-fixes.py
  11.   అక్షాంశ రేఖాంశాలున్నట్లైతే గ్రామ పరిసర ప్రాంతాలను 512*512 పిక్సెల్ చదరంలో ప్రదర్శించటం
అనుబంధ పని
  1.   మండల వ్యాసాలాను {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం}} ను {{Infobox India AP Mandal}} తో మార్చటం.
  2.   మండల వ్యాసాలలో మండల గ్రామాల మూస తొలగించడం (మండలం వ్యాసం గ్రామాల వర్గంలో చేరకుండా వుండేటందుకు.)
నాణ్యత తనిఖీ మరియు సరిదిద్దడం (ఉదాహరణ సరిదిద్దిన గ్రామాలు త్రిపురాంతకం (సవరణ లింకు) పర్చూరు, దేవరపల్లి, రమణాయపాలెం...)
onefivenine మూలం సూచించే పదం "గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి." మరియ "లొకేషన్ కోడ్" వున్న వ్యాసాలు 192 ( 2019-07-30 న)
  1. మండలాలకు మండలకేంద్రాల అక్షాంశ రేఖాంశాలు వికీడేటాలో చేర్చడం.
  2. గ్రామ అక్షాంశ రేఖాంశాలు మండల కేంద్రానివే ఐతే సరిదిద్దడం. ఉదా: గొల్లపూడి, గర్నెపూడి,రమణాయపాలెం .. పర్చూరు(మండల కేంద్రం) (2019-07-30న సరిదిద్దబడినవి.)
  3. అస్తవ్యస్తమైన గ్రామ పేజీలు( పైన ఇచ్చిన లింకు చూడండి)(వీలైతే) సరిదిద్దడం. (రెండు ఒకే విషయం గల శీర్షికలలో సమాచారాన్ని కలపడం, సమాచారపెట్టెలోగల PIN, STD వ్యాసంలో తొలగించడం ఇంకా లొకేషన్ కోడ్, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, పురుషులు, స్త్రీలు సంఖ్యలు, నిర్దిష్టం ప్రదేశం సూచించకుండా, 10 కిమీలలో, 5 కిమీలలో లాంటి వాక్యాలు తొలగించడం, డైరెక్టరీలు గా మారిన విద్యాసౌకర్యాలు క్లుప్తీకరించడం. ఖాళీ శీర్షికలు తొలగించడం లేక ప్రదర్శించకుండా చేయడం... లాంటివి).
  4. మండల పేజీలలో రెవిన్యూ గ్రామాలు, రెవిన్యూగ్రామాలు కాని గ్రామ పంచాయితీలు, శివారు గ్రామాలు గుర్తించడం. (ఉదా:పర్చూరు మండలం)
  5. హెచ్చరికలు వున్న పేజీలలో హెచ్చరిక తొలగించడానికి కృషి
  6. శివారు గ్రామాలు ఒక వాక్య వ్యాసాలైతే వాటి పేరు మండల పేజీలో చేర్చి, తొలగించుటకు హెచ్చరిక చేయడం.

పరిమితులు

మార్చు
  • {{Infobox Settlement/sandbox}} సమాచారపెట్టె నుండి పైన తెలిపిన వివరాలు తప్ప మిగతావి ఉదాహరణకు సర్పంచి పేరు లాంటి వివరాలు వదలివేయబడతాయి. ఈ వివరం వ్యాసంలో కూడా వుండవచ్చు. అటువంటి వారి పదవీకాలం 2019 తో ముగిసింది.
  • జనగణన వివరాలు మొత్తం జనాభా, వైశాల్యం, జనసాంద్రత మాత్రమే ప్రస్తుతం ప్రదర్శితమవుతుంది. మిగత వివరాలు అంత ప్రాధాన్యం లేనివిగా గుర్తించబడ్డాయి. ఆ వివరాలు వికీడేటాలో చేర్చిన తరువాత మూసలో చిన్న సవరణతో ప్రదర్శితం చేయవచ్చు.

2019-07-28 కు ముందు అత్యధికంగా కృషి చేసినసభ్యులు

మార్చు
/Top Editors of Prakasam district Villages 2019-07-28, క్వారీ లింకు,

వనరులు

మార్చు


ఆసక్తికల పని,పాల్గొనేవారు,

మార్చు
  1. సాధారణ పని, ప్రాజెక్టు నిర్వహణ, సాంకేతికాంశాలు,--అర్జున (చర్చ) 07:12, 3 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

< పైన # చేర్చి, వివరాలు చేర్చి సంతకం చేయండి>

సమీక్ష

మార్చు

దాదాపు 20 గ్రామ మరియు సంబంధిత వ్యాసాలను సరిచేయడం జరిగింది. అర్జున మాత్రమే పాల్గొనడంతో క్రింద ఇవ్వబడినవి కేవలం అర్జున అభిప్రాయాలు మాత్రమే, చర్చపేజీలో స్పందనలేమైనా వస్తే ఈ సమీక్ష మెరుగుపరచడం జరుగుతుంది.

గ్రామ వ్యాసాల పరిస్థితి (సవరణకు ముందు)

మార్చు
  1. పునరుక్తి అయిన వివరాలు:జనగణన, రవాణా, విద్య
  2. పేపరు పేరు, తేదీ మాత్రమే మూలంగా గల అంశాలు
  3. అక్షాంశ రేఖాంశాలు తప్పుగా వున్నవి.
  4. జనగణన వివరాలు తప్పు వ్యాసంలో చేర్చినవి
  5. పేరుపొంందిన పర్యాటక ప్రదేశమైనా, వ్యాసంలో ప్రాధాన్యత తగ్గినవి
  6. మూలాలకు ఆర్కీవ్ లింకు చేరనవి. లేక మూలాలు సామాన్యునికి అర్ధం అయ్యే స్థితిలో అనగా pdf , webpage కానివి.
  7. కొన్ని చోట్ల డైరెక్టరీలాగా దేవాలయాలు, పాఠశాలలు, వాటిలో ఒక సంవత్సరంలో జరిగిన, జరగబోతున్న కార్యక్రమాలు.
  8. గ్రామాల పేజీలలో మండల సరిహద్దుల వివరాలు

సవరణలకు సంబంధించి ముఖ్యాంశాలు

మార్చు
  1. ముఖ్యంగా గ్రామ అక్షాంశ రేఖాంశాలు, జనాభా, పిన్ కోడ్, విస్తీర్ణం లాంటి వివరాలు వికీడేటాలో సవరించడం
  2. వికీడేటా లో జనాభా వున్నా దాని మూలం ఇవ్వకపోతే సమాచారపెట్టెలో చూపదు.
  3. సమాచారం ఏకీకృతం చేయడం. దర్శనీయ ప్రదేశాల వివరాలు సాధ్యమైనంత తొలి భాగంలోకి తీసుకుపోవడం. వాటికి ప్రవేశికలో లింకులివ్వడం.
  4. కేవలం పేపరు పేరు, తేదీ, పేజీ సంఖ్య గల మూలాలు మొదట్లో తొలగించాను. అవి సరియైనవి కాదు ఇతరులకు ఆదర్శం గా నిలబడలేవు కనుక, కాని తరువాత సమాచారం తొలగించకపోతే వాటిని సరియైన <ref><ref> వాడి వుంచాను.
  5. మూలాలు తనిఖీ చేసి అర్కీవ్ లో మూలాలు కనబడితే చేర్చాను.
  6. మెరుగైన బొమ్మలు ఆంగ్ల వికీలో లేక కామన్స్ లో వుంటే చేర్చడం.
  7. చాలా వరకు {{Cite web}} లాంటి మూసను, మూలాలకు వాడడం
  8. పెద్దగా ఉపయోగపడే సమాచారం లేని విభాగాలను తొలగించడం.

పట్టిన సమయం

మార్చు

కొన్ని గ్రామాలకు జరిగిన పనిని బట్టి షుమారు 15 నిముషాలనుండి గంటవరకు ఒక్కో గ్రామానికి పని పట్టిందని అంచనా.

భారత జనగణన వివరాలు (onefivenine డేటాతో కలసి) సవరణ

మార్చు
తొలిగా (2019-07-30 న)

434

పురోగతి (2019-08-30న)

431

పని జరిగిన వ్యాసాలు

3

ఉదాహరణలు
  1. చందవరం (diff)
  2. త్రిపురాంతకము (diff)
  3. చెరుకూరు (diff)

కేవలం onefivenine మూలంగా గల పేజీలు

మార్చు
తొలిగా( 2019-07-30 న)

652

పురోగతి (2019-08-30న)

644

పని జరిగిన వ్యాసాలు

9

ఉదాహరణలు
  1. దొనకొండ (diff)

సహజంగా అభివృద్ధి అయిన వ్యాసాలు

మార్చు
ఉదాహరణలు
  1. తిమ్మరాజుపాలెం (పర్చూరు మండలం) (diff)

ప్రకాశం జిల్లా గ్రామ వ్యాసాలు కాక ఇతర గ్రామ వ్యాసాలు

మార్చు
  1. గండికోట (diff)
  2. అమరావతి (గ్రామం) (diff)

మండల పేజీలు సవరణ

మార్చు
ఉదాహరణలు
  1. అద్దంకి మండలం (diff)
  2. పర్చూరు మండలం (diff)

పట్టణ పేజీలు సవరణ

మార్చు
ఉదాహరణలు
  1. అద్దంకి (diff)

ప్రాజెక్టు బలాలు లేక నేర్చుకున్నవి

మార్చు
  1. గ్రామ వ్యాసాలు ముందు కాలంలో సులభంగా నిర్వహించబడాలంటే, వికీడేటా అనుసంధానం అవసరం
  2. వికీడేటా వాడే సమాచారపెట్టె మూసలను తయారుచేయడం, మెరుగు పరచడం. (గ్రామ మూస రెవిన్యూ గ్రామానికి, గ్రామ పంచాయితీకి ప్రస్తుతం పనిచేస్తున్నది)
  3. రెవిన్యూ గ్రామాలు, గ్రామ పంచాయితీలు, శివారు (మజరీ) గ్రామాలు వాటిలో కొన్నిటి గురించి లభ్యమయ్యే మూలాలు తెలిసినవి
  4. OSM పటాలు వికీలో చేర్చడంలో మెళకువలు.
  5. OSM లో గ్రామాలు చేర్చడం, సవరించడం, తెలుగు పేర్లు చేర్చడం

ప్రాజెక్టు బలహీనత లేక మెరుగు పర్చవలసినవి

మార్చు
  1. సముదాయం నుండి స్పందన లేకపోవడంతో ప్రాజెక్టులో కేవలం ఒక సభ్యుడే పనిచేశాడు.

ముందుకు వెళడానికి ఆలోచనలు

మార్చు
  1. ప్రస్తుత పైలట్ ప్రాజెక్టు ద్వారా చాలావరకు మెరుగుపడిన గ్రామ వ్యాసాలు, చదవదగ్గ రీతిలో వున్నాయి. ఈ పనికి వికీడేటా, మంచి నాణ్యత గల వ్యాసంగా తీర్చిదిద్దే నైపుణ్యం, మూలాలు వాడడం, అర్కైవ్ లో భద్రపరచే నైపుణ్యం, ఆంగ్ల వికీనుండి అవసరమైతే అనువదించగలిగే నైపుణ్యం, OSM లో సవరణలు చేసే నైపుణ్యం(వుంటే మంచిది) కావాలి. ఇప్పటివరకు జరిగిన కృషిచూస్తే చాలావరకు ఎక్కువగా నకలు చేసి అతికించే పని లేక కొద్దిపాటి సమాచారం, వ్యాస సమగ్రతను పట్టించుకోకుండా చేర్చడం, మార్చడం, అక్షరదోషాలు దిద్దడానికి AWB వాడే నైపుణ్యాలు కలిగిన సభ్యులే పనిచేశారు. వికీలో కావలసిన నైపుణ్యాలు గల సభ్యులు పెరిగేంతవరకు మరియు గ్రామ వ్యాసాలు తెలుగువికీ మనుగడకు, పెరుగుదలకు అత్యంత ప్రాధాన్యం అయ్యేంతవరకు ఈ పనిని వికీవ్యాప్తంగా విస్తరించలేము.
  2. ఈ ప్రాజెక్టు పని ని గమనించి తొలుత నైపుణ్యాలు గల సభ్యులు, నైపుణ్యాలు పెంచుకుందామనుకున్న సభ్యులకు ఇష్టమైన వ్యాసాలు, లేక ఎక్కువ వీక్షణలు గల వ్యాసాలు మెరుగు చేయడానికి ప్రయత్నించడం మంచిది.

ఇవీ చూడండి

మార్చు