వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల/వికీసోర్స్ తోడ్పాటు/Feb 2016 Digitisation sprint

సీఐఎస్-ఎ2కె, ఆంధ్ర లొయోలా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో డిజిటైజేషన్ స్ప్రింట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

వివరాలు మార్చు

స్థలం

ఆంధ్ర లొయోలా కళాశాల, విజయవాడ

తేదీ

13, 14 ఫిబ్రవరి 2016

జరిగే కార్యకలాపాలు మార్చు

  • విద్యార్థి వికీపీడియన్లకు వికీసోర్సులో డిజిటైజేషన్ చేసే పలు విధానాలపై అవగాహన కల్పించడం
  • విద్యార్థి వికీపీడియన్లు వికీసోర్సులోని అనేక గ్రంథాలను డిజిటైజేషన్ చేయడం
  1. సంఖ్యా జాబితా అంశం

నిర్వహణ మార్చు

నిర్వహణ సహకారం మార్చు

పాల్గొన్న విద్యార్థులు మార్చు

వికీలో అనుభవజ్ఞులైన విద్యార్థి వికీపీడియన్లు మార్చు

  1. --Tirnadaanusha (చర్చ) 11:00, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Babavali virat (చర్చ) 10:56, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --Pusalapati (చర్చ) 10:55, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --PAJJURU RAVI TEJA (చర్చ) 10:31, 13 ఫిబ్రవరి 2016 (UTC) (తెలుగు శాసనాలు పుస్తకం 67 పేజీ)[ప్రత్యుత్తరం]
  5. --Kakaraparthi (చర్చ) 10:49, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --Roy.d (చర్చ) 10:50, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --Santosh.b (చర్చ) 10:56, 13 ఫిబ్రవరి 2016 (UTC)సంఖ్యా జాబితా అంశం[ప్రత్యుత్తరం]
  8. --Padmadurga (చర్చ) 10:57, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  9. --Nayak (చర్చ) 11:00, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  10. --Sagarraju.b (చర్చ) 10:14, 14 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త విద్యార్థి వికీపీడియన్లు మార్చు

  1. --Bujjamma (చర్చ) 10:56, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Pavan ravi.bavisetti (చర్చ) 10:59, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --P.abiram (చర్చ) 10:59, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --Sukumar.m.n (చర్చ) 10:59, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Vijay ram.D (చర్చ) 11:01, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --Pawer star gopi (చర్చ) 10:16, 14 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --S.kumar.mn (చర్చ) 10:20, 14 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8. --Sekhar.banti (చర్చ) 10:46, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  9. --KARRI SANTI RAJU 123 (చర్చ) 10:48, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  10. --Krishna.puttapakula (చర్చ) 10:52, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  11. --Sowji.poturaju (చర్చ) 10:53, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  12. --Chandana789 (చర్చ) 10:53, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  13. --K.kanya (చర్చ) 10:53, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  14. --Mandapaati dileep (చర్చ) 10:55, 13 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక మార్చు

13, 14 తేదీల్లో ఆంధ్ర లొయొలా కళాశాలలో నిర్వహించిన డిజిటైజేషన్ స్ప్రింట్ కార్యక్రమం ద్వారా 750కి పైగా పేజీలను డిజిటైజ్ చేయడం ద్వారా తెలుగు వికీసోర్సు అభివృద్ధి కొరకు తమవంతు కృషిచేశారు. విద్యార్థులు పుస్తకాలను వికీసోర్సులోకి చేర్చడం, ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రిజల్యూషన్) సాఫ్ట్ వేర్ పై పనిచేయడం, వికీసోర్సులో పేజీలను డిజిటైజ్ చేయడం వంటివి నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఐఎస్-ఎ2కె సంస్థ ఆంధ్ర లొయొలా కళాశాల సంయుక్త నిర్వహణలో జరిగింది.

ఆంధ్ర లొయోలా కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థి వికీపీడియన్లు కార్యక్రమంలో పాల్గొని పుస్తకాలను వికీసోర్సులో చేర్చడం, స్కాన్ చేసిన ఇమేజిని ఓసీఆర్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి పాఠ్యంగా మార్చగలగడం, వికీసోర్సులో టైప్ చేయడం ద్వారా పుస్తకాలు డిజిటైజ్ చేయడం, ప్రూఫ్ రీడింగ్ చేయడం వంటివి నేర్చుకుని వికీసోర్సులో కృషిచేశారు. 750కి పైగా పేజీలను తెలుగు వికీసోర్సులో డిజిటైజ్ చేశారు. ఓసీఆర్ ను ఉపయోగించి పాఠ్యాన్ని చేర్చడం మాత్రమే కాక పాఠ్యంలోని పొరబాట్లను కూడా తమ అవగాహన మేరకు సరిజూశారు. సరిజేతలో విద్యార్థులకు ఇప్పటికే వికీపీడియాలో అనుభవం కలిగిన సీనియర్ విద్యార్థులు సహకారం అందించారు. కార్యక్రమంతో దాదాపు 10 మందికి పైగా కొత్త వికీసోర్సర్లు వికీసోర్సులో కృషిచేయడం ప్రారంభించారు. ఇది 2 రోజుల పాటు సాగే కార్యక్రమమే కావడంతో మరిన్ని కొనసాగింపు కార్యకలాపాలు కళాశాలలో విద్యార్థి వికీపీడియన్లకు జరుగుతాయి. ఆయా కార్యక్రమాల్లో డిజిటైజేషన్ కు సంబంధించిన పలు కొత్త టెక్నాలజీలు నేర్పించవచ్చు.

ఈ సందర్భంగా ఫాదర్ పూదోట జోజయ్య తాను రచించిన పుస్తకాల్లో 12 గ్రంథాలను క్రియేటివ్ కామన్స్ షేర్ ఎలైక్ లైసెన్సులో స్వేచ్ఛగా విడుదల చేశారు. ఈ గ్రంథాల ప్రాధాన్యత గురించి తెలుగు వికీసోర్సర్లను ప్రశ్నించి వారి ప్రాధాన్యతకు అనుగుణంగా కార్యక్రమం రూపొందించారు. పుస్తకాలను చేర్చడమే కాక ఆయా పుస్తకాలను మూలాలుగా స్వీకరించి తెలుగు వికీపీడియాలో కొన్ని వ్యాసాలను సృష్టించడం, అభివృద్ధి చేయడం వంటి పనులు కూడా విద్యార్థులు నేర్చుకున్నారు.

కార్యక్రమ నిర్వహణలో లయొలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జి.ఎ.పి.కిషోర్ ఎస్.జె, కళాశాల వికీపీడియా సమన్వయకర్త ఆచార్య శివకుమారి, వికీపీడియా నిర్వాహకుడు విశ్వనాధ్ బేసె (పోడూరు), సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం అసోసియేట్ పవన్ సంతోష్‌, కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కోలా శేఖర్ కృషిచేశారు. సీనియర్ విద్యార్థులు నాయక్, రాయ్, వెంకటేష్‌, సాగర్, బాబా వలీ, ప్రసాద్ సహకరించారు. "వికీ సోర్సును విద్యార్ధులకు పరిచయం చేయడం ద్వారా దానిని మరింత బలోపేతం చేయవచ్చు." అంటూ బేసె విశ్వనాధ్ పేర్కొన్నారు.

చేర్చిన పుస్తకాలు మార్చు

పుస్తకం పురోగతి పేజీలు
ప్రాత నిబంధన కథలు అచ్చు దిద్దబడింది
ప్రాత నిబంధన కథలు 2 డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దాల్సివుంది
ప్రాత నిబంధన కథలు 3 డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దాల్సివుంది
బైబుల్లో స్త్రీలు డిజిటైజ్ అయింది, మూడు వంతులు అచ్చుదిద్దారు
పునీత పౌలు బోధలు 2 డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దాల్సివుంది
నైతిక మార్గం డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దాల్సివుంది
తోబీతు డిజిటైజ్ అయింది, మూడో వంతు అచ్చుదిద్దారు
లోచూపు డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దాల్సివుంది
పునీత మాత డిజిటైజ్ అయింది, చాలావరకూ అచ్చు దిద్దాల్సివుంది
నూత్న నిబంధన కథలు డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దాల్సివుంది
పునీత పౌలు సందేశ వివరణం డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దాల్సివుంది
ఆధ్యాత్మిక జీవితం డిజిటైజ్ అయింది, అచ్చు దిద్దబడాల్సివుంది

Short Report మార్చు

subject head Number Remarks
Newly registered wikipedians 14
Experienced Student Wikipedians 10
Folios digitized 750+
Books mostly digitized 12 Except some title pages, entire books digitized
Books uploaded 12

చిత్రాలు మార్చు